Natakam Mitai
“నువ్వెందుకు నచ్చావె శైలజ ” చిత్రం ప్రారంభం
అనుపమ ఆర్ట్స్ పతాకంపై నాగేశ్వరరావు దర్శకత్వంలో వి.రామకృష్ణ నిర్మిస్తొన్న చిత్రం “నువ్వెందుకు నచ్చావె శైలజ”. రోషన్, అనూష జంటగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లొ ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు షాట్ కు సి.కల్యాణ్ క్లాప్ కొట్టగా, కొమర వెంకటేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు‌. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇదొక యాంటీ లవ్ స్టొరీ. ఎలా ప్రేమించాలి, ప్రేమించకూడదన్న కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది.... Read more
శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో బంగారి బాలరాజు టీం సందడి
నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ మూవీ ప్రౌమోషన్స్ లో భాగంగా చిత్రయూనిట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో సందడి చేశారు. చిత్రంలోని పాటలకు స్టూడెంట్స్ మరియు హీరో హీరోయిన్ లు తమ డాన్స్... Read more
మనం సైతం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవా సంస్థ శనివారం మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం చేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు నందినీ రెడ్డి, నటుడు రాజీవ్ కనకాల, నటి రజిత, డాన్స్ మాస్టర్... Read more
‘అంతర్వేదమ్’ అద్భుతం  !
సోషియో ఫాంటసీ చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ వుంది. కథ.. కథనాలు కొత్తగా వుంటేచాలు ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చినా… దర్శకులు మాత్రం ఆ జోనర్లో సరికొత్త పాయింట్ ను తీసుకుని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అందులో కొత్త దర్శకులు.. పాత దర్శకులు అనే తేడా లేకుండా ఇలాంటి సోషియో ఫాంటసీ చిత్రాలను వెండితెరపై సరికొత్తగా ఆవిష్కరించి.. ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి కోవకు... Read more
ఒక పెళ్లింట్లో జ‌రిగే రెండు ప్రేమ‌క‌థ‌ల నేప‌థ్యంలో `శుభ‌లేఖ‌+లు`
పెళ్లంటే నూరేళ్ల పంట‌. అందుకే అందులో అన్నీ నిజాలే ఉండాలి అని అనుకుంటోంది నేటి యువ‌త‌. అబ‌ద్ధం అనే ప‌దాన్ని కొత్త జంటలు ద‌రిదాపుల్లోకి కూడా రానివ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న సినిమా `శుభ‌లేఖ‌+లు`. ఈ చిత్రంతో శ‌ర‌త్ న‌ర్వాడే ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. హ‌నుమా తెలుగు మూవీస్ ప‌తాకంపై సి.విద్యాసాగ‌ర్‌, జ‌నార్ద‌న్ ఆర్‌.ఆర్‌. నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీనివాస సాయి హీరో. దీక్ష శ‌ర్మ రైనా హీరోయిన్‌. ప్రియా... Read more
“కలియుగ” డైరెక్టర్ వంశీ సుఖబోగి కి 6కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ దొరకడం ఆనందం గా ఉంది ….యన్. శంకర్
సంజీత్ రెడ్డి దివ్యవాణి కోలా హీరో హీరోయిన్ గా పూజ్య సిరి బ్యానర్ లో అశోక్ కుమార్ పల్లపు నిర్మాతగా వంశీ సుఖభోగి దర్శకత్వంలో కలియుగ అనే ఫ్యూచర్ ఫిల్మ్ ప్రీమియర్ షో ప్రసాద్ లాబ్ లో జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ సుఖభోగి మాట్లాడుతూ… ముందుగా నేను ఇలా నిలబడటానికి కారణం అయిన మా అమ్మ నాన్నలకు పాదాభివందనం నేను విజయవాడ వాస్తవ్యుడు ని అయిన... Read more
అక్టోబ‌ర్ 5న భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న `ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌`
హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ‌, అక్షిత జంట‌గా న‌టిస్తోన్న చిత్రం` ప్రేమెంత ప‌నిచేసే నారాయ‌ణ‌`. భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో జె.ఎస్. ఆర్ మూవీస్ ప‌తాకంపై జొన్న‌ల‌గడ్డ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో సావిత్రి జొన్న‌ల‌గ‌డ్డ నిర్మిస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేసుకుని అక్టోబ‌ర్ 5న సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం హైద‌రాబాద్ ఫిలిం చాంబ‌ర్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో.. చిత్ర ద‌ర్శ‌కుడు జొన్న‌ల‌గ‌డ్డ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ, `... Read more
కురుక్షేత్రం – క్రైమ్ థ్రిల్లర్
విడుదల తేదీ : సెప్టెంబర్ 21, 2018 సిని మిర్చి.కామ్ రేటింగ్ : 3/5 నటీనటులు : అర్జున్‌, సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం : అరుణ్ వైద్యనాథన్ నిర్మాతలు : ఉమేష్, సుధాన్ సుందరం, జయరాం, అరుణ్ వైద్యనాథన్ సంగీతం : యస్ నవీన్ సినిమాటోగ్రఫర్ : అరవింద కృష్ణ ఎడిటర్ : సతీష్ సూర్య   కథ : రంజిత్... Read more
‘నన్ను దోచుకుందువటే’ మూవీ రివ్యూ
టైటిల్ : నన్ను దోచుకుందువటే జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : సుధీర్‌ బాబు, నభ నటాషా, నాజర్‌, తులసి సంగీతం : అజనీష్‌ లోక్‌నాథ్ దర్శకత్వం : ఆర్‌ఎస్‌ నాయుడు నిర్మాత : సుధీర్‌ బాబు సినిమిర్చి.కామ్ రేటింగ్ 3.25/5 కథ : కార్తీక్‌ (సుధీర్‌ బాబు) ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో మేనేజర్‌. పని విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే కార్తీక్‌ అంటే ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌ అందరికీ... Read more
విక్రమ్‌గారి ఆ ఎమోషన్‌తో చాలా హ్యాపీగా ఫీలయ్యాం: ‘సామి’ నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి
పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల... Read more
తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో వస్తోన్న భారీ చిత్రం ‘కె.జి.ఎఫ్‌’ ఫస్ట్‌లుక్‌ విడుదల
కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిలింస్‌ సంస్థ తెలుగు, కన్నడ,తమిళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న చిత్రం ‘కె.జి.ఎఫ్‌’. కన్నడంలో ‘రామాచారి’, ‘మాస్టర్‌ ఫీస్‌’, ‘గజికేశరి’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ ఇచ్చిన రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం మిల్సీబ్యూటీ తమన్న ఓ ప్రత్యేక పాటలో చేయడం జరిగింది. గతంలో ‘ఉగ్రం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రానికి... Read more
మణిరత్నం దర్శకత్వంలో డయానా.. నవాబ్ తో క్వీన్ అయ్యేనా..!!
సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లు ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘నవాబ్’.. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితి రావు హైదరి ,ఐశ్వర్య రాజేష్ ,డయానా లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు.. ఇటీవలే రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.... Read more