Addspace
సపోర్ట్‌ చేయడం నా బాధ్యత అనుకున్నా
  సౌత్‌ ఇండియన్‌ సినిమాల్లో నేషనల్‌ వైడ్‌గా, ఇంటర్నేషనల్‌ వైడ్‌గా వైరల్‌ అయిన వీడియోస్‌లో ‘కొలవెరి డీ..’ పాట, ‘వై కట్టప్ప కిల్డ్‌ బాహుబలి’… ఈ మధ్య కాలంలో ఆ రేంజ్‌లో వైరల్‌ అయిన వీడియోస్‌లో ‘ఒరు ఆధార్‌ లవ్‌’ కూడా ఒకటి’’ అని హీరో అల్లు అర్జున్‌ అన్నారు. ప్రియా ప్రకాష్‌ వారియర్, నూరిన్‌ షరీఫ్, రోషన్‌ ముఖ్య తారలుగా ఒమర్‌ లులు దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ... Read more
వినోదభరితమైన కుటుంబ కధా చిత్రం
నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ తమ తొలి చిత్రాన్ని నేడు ప్రారంభించింది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రం... Read more
నలుగురు అమ్మాయిల గ్లామరస్ మూవీ
బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తొలి ప్రొడక్షన్ గా కొత్త చిత్రం సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభమైంది. హిమబిందు వెల‌గ‌పూడి నిర్మాణంలో బాలు ద‌ర్శక‌త్వంలో సినిమా తెర‌కెక్కనుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు బాలు మాట్లాడుతూ – “ మ‌హాన‌గ‌రంలో నివ‌సిస్తూ స్వతంత్య్ర భావాలున్న న‌లుగురు అమ్మాయిల‌కు సంబంధించిన క‌థే ఈ చిత్రం. త్రిదా చౌద‌రి, ధ‌న్య బాల‌కృష్ణ‌, సిద్ధి ఇద్నాని, కొమ‌లి ప్రసాద్ నలుగురు అమ్మాయిలుగా న‌టిస్తున్నారు. కామెడీ... Read more
ఇదీ బోయపాటి కమర్షియల్ స్టామినా
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్టామినా ఎంతో మరోసారి ప్రూవ్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో రూపొందించిన వినయ విధేయ రామ చిత్రం విడుదల ముందు ఏ అంచనాలనైతే క్రియేట్ చేసిందో ఆ అంచనాల్ని రీచ్ అవ్వనుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బి, సి సెంటర్లలో కుమ్మేస్తోంది. పండగ వాతావరణం చల్లబడినప్పటికీ… ఈ సినిమా కలెక్షన్ల వేడి మాత్రం తగ్గలేదు.... Read more
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్‌ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్‌ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై... Read more
సూర్యాస్తమయం లో ఏమి అవుతుంది
బండి సరోజ్‌ కుమార్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సూర్యాస్తమయం’. త్రిశూల్‌ మరో కథా నాయకుడు. హిమాన్సి నాయిక. రఘు పిల్లుట్ల, రవికుమార్‌ సుదర్శి నిర్మాతలు. బుధవారం హైదరాబాద్‌లో నిర్మాత డి.సురేష్‌బాబు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ప్రచార చిత్రం బాగుంది. సరోజ్‌ గతంలో నాకొక కథని వినిపించారు. దాన్ని తమిళంలో తీసి విజయాన్ని సాధించారు. ఇప్పుడు తెలుగులోనూ విజయాన్ని దక్కించుకోవాల’’న్నారు. దర్శకుడు... Read more
“దీర్ఘఆయుష్మాన్ భవ” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
  కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం “దీర్ఘఆయుష్మాన్ భవ”. డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ – ” చాలా రొజుల తర్వాత కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఈ చిత్రంలొ అలరించనున్నారు. వినాయకచవితి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల... Read more
పల్లెవాసి” మోషన్ పోస్టర్ విడుదల
  త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”.ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పొస్టర్ ను వినాయక చవితి పర్వదినం సందర్బంగా విడుదల చేశారు చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాధ్ మాట్లాడుతూ పల్లెటూరి నేపధ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే... Read more
ఏకం ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన
ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో కళ్యాణ్ శాస్త్రి సమర్పణలో బి. వరుణ్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏకం’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Read more
ట్రెండ్‌ మారింది
కల్యాణ్, రిహా జంటగా కృష్ణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్యాణ్‌ ఫ్యాన్‌ ఆఫ్‌ పవన్‌’. కె. శ్రీకాంత్, కె. చంద్రమోహన్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను వి. సాగర్, మోషన్‌ పోస్టర్‌ను నటి కవిత విడుదల చేశారు. టైటిల్‌ సాంగ్‌ను తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌ రిలీజ్‌ చేసి మాట్లాడుతూ– ‘‘పవన్‌కల్యాణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని... Read more
సర్వస్వము టీజర్ లాంచ్
సర్వం ప్రొడక్షన్ బ్యానర్ పై విమల్‌వామ్ దేవ్ సమర్పణలో… శ్రేయాస్ కబాడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్వస్వము’. కన్నడలో విడుదలై విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్ర ఆడియోను విడుదల కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ…. “టాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నందుకు చాలా... Read more
అక్కడ సాధిస్తున్నాడు మనవాడు తెలుగు వాడు
దర్శకుడు కావాలనేది ఎంతోమంది కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు ఎన్ని కష్టాలైనా అనుభవిస్తుంటారు. కథల్ని అద్భుతంగా మలిచేందుకు కడుపు మాడ్చుకుంటున్న ఎంతో మంది వ్యథల్ని వింటుంటాం….. ఆకలి అన్నీ నేర్పిస్తుందంటారు. దర్శకుడిగా టైటిల్స్ లో చూసుకోవాలనుకున్న రవికి కూడా ఆకలే అన్నీ నేర్పించింది. తన బతుకు చిత్రంలో ఎన్నో రోజులు ఆకలికి అలమటించాడు. డైరెక్టర్ కావాలని ఊరొదిలి హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. డైరెక్టర్ గా పేరు పడేవరకు... Read more