Mitai Mitai Mitai
సుబ్రహ్మణ్యపురం నాకు చాలా ప్రత్యేకం..ఈషా రెబ్బ
సుబ్రహ్మణ్యపురం నాకు చాలా ప్రత్యేకం..ఈషా రెబ్ ‘‘సుధాకర్ ఇంపెక్స్ ఐపిఎల్’’ పతాకం పై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ‘‘సుబ్రహ్మణ్యపురం’’. సెన్సిబుల్ హీరో సుమంత్ , ఈషారెబ్బ జంటగా నటించిన ఈమూవీ తో సంతోష్ జాగర్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 7న (శుక్రవారం) ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈషా రెబ్బ ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు. దర్శకుడు సంతోష్ కథ చెప్పగానే:... Read more
అందంగా ఉన్న‌వాళ్లు న‌టించ‌లేర‌న్నారు! -క‌ర్త క‌ర్మ క్రియ హీరో వ‌సంత్‌
లిమిటెడ్ బడ్జెట్‌తో కంటెంట్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన చిత్రం ‘కర్త కర్మ క్రియ’. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం యువ ద‌ర్శ‌కుడు నాగు గ‌వ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీ‌నివాస్ నిర్మించిన ఈచిత్రం ఇటీవ‌లె విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో ర‌న్ అవుతోంది. భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా విడుదలై సక్సెస్‌ను పురస్కరించుకుని లీడ్ రోల్ లో న‌టించిన‌ హీరో... Read more
న‌న్ను దోచుకుందువ‌టే’ చాలా కూల్ గా చేశా – న‌బా న‌టేశ్‌
సినిమా అయితే .. విడుద‌ల పరంగా చూస్తే ఇదే నా డెబ్యూ మూవీ. నా క‌న్న‌డ మూవీస్‌ చూసిన డైరెక్ట‌ర్ ఆర్‌.ఎస్‌.నాయుడు క‌థ‌కు నేను స‌రిపోతాన‌ని భావించి న‌న్ను అప్రోచ్ అయ్యారు. నేను క‌న్న‌డ అమ్మాయిని తెలుగు మాట్లాడటం వ‌చ్చు. అయితే వాక్య నిర్మాణం అంత ప‌క్కాగా ఉండ‌దు. తెలుగు సినిమాల్లో న‌టించడం వ‌ల్ల తెలుగు నేర్చుకున్నాను. నేను బేసిక్‌గా థియేట‌ర్ ఆర్టిస్ట్‌ని. నా డైలాగ్స్ నేనే చెప్పుకోవాలి.... Read more
We have a good release for the film – Sameeram Producer Interview
Sameeram is the title of the upcoming Telugu film that is gearing up for a grand release on 31st of this month. The film stars newcomers in the lead roles. Yashwanth is the male lead and the film also has Amritha in the female lead role. Ravi is the... Read more
‘సమీరం’ అందమైన ప్రేమ కథ – అమ్రితా ఆర్చర్య
ముంబై లో పెరిగి షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అమ్రితా ఆర్చర్య ఇప్పుడు సమీరం అనే తెలుగు సినిమా తో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతుంది. పాటలు, ట్రైలర్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఈ నెల 31 ఆగష్టు న విడుదలవుతుంది. సినిమా గురించి మాట్లాడుతూ “సమీరం ఒక అందమైన ప్రేమ కథ. మానవ విలువలతో కూడిన ఒక్క ప్రేమ... Read more
`స‌మీర‌మ్` రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్‌- హీరో య‌శ్వంత్
అనిత క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై య‌శ్వంత్, అమ్రితా ఆచార్య జంట‌గా ర‌వి గుండ‌బోయిన ద‌ర్శ‌క‌త్వంలో దేవేంద‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రం ` స‌మీర‌మ్. ఈ చిత్రం ఈ నెల 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో య‌శ్వంత్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయ‌న మాట‌ల్లో…. మీ గురించి చెప్పండి? నా పేరు య‌శ్వంత్. నేను గ‌తంలో కొన్ని... Read more
నా టైమ్ మొదలుకాలేదు
ధైర్యం, అహంభావం మెండుగా కలిగిన సత్యభామ అనే యువతిగా @నర్తనశాల సినిమాలో కనిపిస్తాను. తనకు ఎదురైన కష్టనష్టాలను స్వయంగా ఎదుర్కొనే మనస్తత్వం కలిగి శక్తిమంతంగా నా పాత్ర సాగుతుంది అని చెప్పింది యామిని భాస్కర్. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం @నర్తనశాల. నాగశౌర్య కథానాయకుడిగా నటించారు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. ఉషా ముల్పూరి నిర్మాత. ఈ నెల 30న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో యామిని భాస్కర్... Read more
అల్లు అర్జున్ అంటే ఇష్టం-కష్మీర పరదేశి
నా స్వస్థలం పూణె. డిగ్రీ పూర్తయిన తర్వాత ముంబయికి షిఫ్ట్ అయ్యాను. అక్కడి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)లో డిజైన్ కమ్యూనికేషన్ చేశాను. నిఫ్ట్‌లో ఉన్నప్పుడే కొన్ని కమర్షియల్ యాడ్స్‌కు మోడలింగ్ చేశాను. ఆ తర్వాత నటనపై ఆసక్తితో థియేటర్ ఆర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. సినిమాల్లో ప్రయత్నాలు చేస్తూ ఆడిషన్స్‌కు హాజరయ్యాను. ఆ సమయంలోనే నర్తనశాల ఆఫర్ వచ్చింది. ఆడిషన్స్‌లో దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి నాతో... Read more
నా పిల్లలకి నాడాన్స్ ఎప్పుడు నచ్చదు !
‘నా నటన చూసి బాగుందని థియేటర్లో ప్రేక్షకులు కొట్టే చప్పట్లే నా ఎనర్జీ. నేను హ్యాపీగా, మరింత ఎనర్జీగా ఉండాలంటే తెలుగు సినిమాల్లోని పాటలు చూస్తా. ఆ పాటల్లో సెట్టింగ్స్, డ్యాన్స్‌ నాకు చాలా బాగా నచ్చుతాయి. ‘రంగస్థలం’ సినిమా చాలా బాగుంది’’ అని ప్రభుదేవా అన్నారు. ఏ.ఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో ,ప్రభు దేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మి’. సి. కల్యాణ్, ప్రతీక్‌ చక్రవర్తి,... Read more
ఇద్దరం  ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటాం!
‘‘కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలపై దృష్టి పెట్టా. సినిమాల ఎంపికలో మరింత కేర్‌ తీసుకుంటున్నాను. ఇప్పుడు కమర్షియల్‌ సినిమాల్లో కూడా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతున్నాయి’’ అన్నారు నారా రోహిత్‌. పరుచూరి మురళి దర్శకత్వంలో నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా రూపొందిన చిత్రం ‘ఆటగాళ్ళు’. వాసిరెడ్డి రవీంద్ర, వాసిరెడ్డి శివాజీ, మక్కెన రాము, వడ్లమూడి జితేంద్రలు నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నారా రోహిత్‌... Read more
గోవిందానికి ఓ ఐడియాలజీ ఉంటుంది. గీతకు ఇంకో ఐడియాలజీ ఉంటుంది
రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. ఈ సినిమాలో గోవిందానికి ఓ ఐడియాలజీ ఉంటుంది. గీతకు ఇంకో ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీల మధ్య వచ్చే సంఘర్షణే మా సినిమా. విజయ్‌ జూనియర్‌ సైంటిస్ట్‌ పోస్ట్‌కు దరఖాస్తు చేసి ఉంటాడు. ఆ గ్యాప్‌లో ఓ కాలేజీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వర్క్‌ చేస్తుంటాడు. గీత ఐటీ ఉద్యోగినిగా కనిపిస్తుంది.  ఈ సినిమాలో గీత పాత్రకి నటించడానికి చాలా స్కోప్‌ ఉంటుంది. పది..... Read more
వైఫ్ ఆఫ్ రామ్ మూవీతో అడుగు పెట్టడం నా అదృష్టం – రఘుదీక్షిత్
  గాయకులు సంగీత దర్శకులు కావడం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ గాయకుడు సంగీత దర్శకుడిగా మారిన సినిమాలో అసలు పాటలే లేకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యం తనకూ కలిగిందని చెబుతున్నాడు వైఫ్ ఆఫ్ రామ్ సంగీత దర్శకుడు రఘు దీక్షిత్. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈచిత్రానికి విజయ్ యొలకంటి దర్శకుడు. కంప్లీట్ థ్రిల్లర్ గా వస్తోన్న వైఫ్ ఆఫ్ రామ్ లో పాటలు... Read more