Addspace
ఊహించని మలుపులతో డేంజర్ లవ్ స్టోరి 
  రెండు ప్రేమ జంటలు తమ ప్రేమ డేంజర్ లో పడినపుడు దానిని కాపాడుకునేందుకు ఎలా ముందుకు సాగారు అన్న కథాంశంతో డేంజర్ లవ్ స్టోరి చిత్రాన్ని తెరకెక్కించారు. ఖయ్యూం (అలీ తమ్ముడు), మధులగ్నదాస్,  గౌరవ్, అథియా జంటలుగా శేఖర్ చంద్ర దర్శకత్వంలో లక్ష్మీకనక వర్షిణి క్రియేషన్స్ పతాకంపై అవధూత గోపాలరావు నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్ లోని ఫిలించాంబర్లో ఏర్పాటుచేసిన... Read more
వేశ్య‌గా త‌న ప్యూర్ సోల్ ని చూపించిన శ్ర‌ద్ధాదాస్‌… ప్రీమియర్ షోకు సూపర్ రెస్పాన్స్
  తెలుగులో ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించి యూత్ ని ఎట్రాక్ట్ చేసిన శ్ర‌ద్దాదాస్ చాలా గ్యాప్ త‌రువాత ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించడం విశేషం. ఒక వేశ్య మనో భావాన్ని క‌ల్మ‌షం లేని హృద‌యాన్ని క‌ళాత్మ‌క దృష్టి తో తెర‌కెక్కించిన ఈ చిత్రం పేరు ప్యూర్ సోల్‌.. స్టార్‌డ‌మ్ వున్న న‌టీన‌టులు ఇలాంటి సందేశాత్మ‌క ల‌ఘు చిత్రాలు చేస్తే స‌మాజానికి ఎంతో కొంత మేలు... Read more
తులసి కృష్ణ రిలీజ్ కి సిద్ధం
అన్న పూర్ణేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఉషోదయ క్రియేషన్స్ సహకారంతో సంచారి విజయ్ కుమార్, మేఘాశ్రీ హీరో హీరోయినులుగా , S.A.R. డైరెక్షన్లో , డాక్టర్ మహేంద్ర నిర్మాతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం తులసి కృష్ణ. ఇది కన్నడంలో రిలీజ్ అయి అఖండ విజయం సాధించిన కృష్ణ తులసి చిత్ర అనువాద చిత్రం.ఈ చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్మాతల మండలి హాలులో సినీ... Read more
90 ఎం.ఎల్. ఇది చాలా తక్కువ పాటలు విడుదల
ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో 90 ఎం.ఎల్. ఇది చాలా తక్కువ చిత్రాన్ని రూపొందించారు. తమిళంలో ఇదే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ఒవియా ప్రధాన పాత్రలో నటించగా…ప్రముఖ హీరో శింబు ప్రత్యేక ఫాత్రలో నటించడంతో పాటు సంగీతాన్ని అందించారు. అనితా ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై యిన్నం శ్రీనివాసరావు సమర్పణలో కృష్ణ కాకర్లమూడి నిర్మాణ సారధ్యంలో నిర్మాత... Read more
నిర్మాణానంతర కార్యక్రమాల్లో ‘అమృత నిలయం’
విజయ్‌, మమత, రిషివర్మ, సుహాసన ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న చిత్రం ‘అమృత నిలయం’. రాజా విక్రమ నరేంద్ర దర్శకుడు. ఆర్‌.పి సమర్పణలో అను ఫిల్మ్‌ బ్యానర్‌పై రామమోహన్‌ నాగుల, ఎం.ప్రవీణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. దర్శకుడు మాట్లాడుతూ… ప్రస్తుత సమాజంలో యువత తాగిన మైకంలో వారు చేసే పొరపాట్ల వల్ల చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.... Read more
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సెవెన్’
  ఆరుగురు అమ్మాయిలు… ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనే విషయాలు మా సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రమేష్ వర్మ. ఆయన కథ అందించడంతో పాటు నిర్మించిన సినిమా ‘సెవెన్’ (7). హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ... Read more
మనీషా ఫిలిమ్స్ బ్యానర్ లో మళ్లీ నవ్వుల ‘రంగుపడుద్ది’
  కిషోర్ రాఠి సమర్పణలో మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అలీ మెయిన్ లీడ్ పోషిస్తున్న చిత్రం ‘రంగుపడుద్ది’. ధనరాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావుల తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్. శ్యామ్ ప్రసాద్ దర్శకుడు కాగా.. మహేష్ రాఠి నిర్మాత. మే నెలలో విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన... Read more
  హీరో సత్యదేవ్, పూజా ఝవేరీ,రోషిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘’47 డేస్’’. ‘‘ది మిస్టరీ అన్ ఫోల్డ్స్’’ అనేది ఉపశీర్షిక. పూరీ జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేసిన ఈ మూవీని టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు, రఘు కుంచె ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్... Read more
ఘనంగా ‘గీతా ఛలో’ ఆడియో వేడుక
గోల్డెన్‌స్టార్ గణేశ్, హ్యాట్రిక్ హీరోయిన్ రశ్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘గీతా… ఛలో’. వీకెంట్ పార్టీ అనేది ట్యాగ్‌లైన్. కన్నడలో ‘చమక్’ పేరుతో విడుదలై సూపర్ సక్సెస్ అందుకున్న ఈ చిత్రాన్ని శ్రీ రాజేశ్వరి ఫిల్మ్ పతాకంపై డి.దివాకర్ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ సంయుక్తంగా తెలుగులో ‘గీతా.. ఛలో’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఏప్రిల్ 26న విడుదల అవుతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను... Read more
స్వయంవద ట్రైలర్ కు అపూర్వ స్పందన
  ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా నటించిన చిత్రం స్వయంవద. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల నిర్మించారు. ఈ చిత్రాన్ని దర్శకులు వివేక్ వర్మ తెరకెక్కించారు. జానపద కథల్లోని ఓ ఆసక్తికర నేపథ్యాన్ని ఎంచుకుని ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా స్వయంవద చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకులు వివేక్ వర్మ. సస్పెన్స్, హారర్ , కామెడీ థ్రిల్లర్ లాంటి అన్ని వాణిజ్య అంశాలతో రూపొందిన స్వయంవద ట్రైలర్... Read more
ఎర్రచీర’ షూటింగ్ ప్రారంభం
శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్‌ పతాకంపై సిహెచ్‌. సుమన్‌ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎర్రచీర’. ఈ చిత్రం సోమవారంనాడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సుమన్‌ బాబు, కారుణ్య, కమల్‌ కామరాజు, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేశ్ నటీనటులుగా నటిస్తుండగా ‘మహానటి’ ఫేమ్‌ బేబీ తుషిత ప్రధాన పాత్ర పోషిస్తోంది. దర్శక నిర్మాత చెరువుపల్లి సుమన్‌ మాట్లాడుతూ… నేను కుటుంబ బాంధవ్యాలకు, అనురాగాలకు ఎంతో విలువ ఇస్తాను. నా భావాలకు... Read more
చంద్రముఖిని గుర్తుకుతెచ్చేలా
  హారర్ చిత్రాల ట్రెండ్ ను దక్షిణాది చిత్ర పరిశ్రమల్లోకి తిరిగి తీసుకొచ్చిన సినిమా చంద్రముఖి. ఈ సినిమా సాధించిన ఘన విజయం మరెన్నో కొత్త హారర్ చిత్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఈ క్రమంలో చంద్రముఖిని గుర్తుకుతెచ్చేలా రూపొందిన కొత్త సినిమా స్వయంవద. ఆదిత్య అల్లూరి, అనికారావు జంటగా నటించారు. ల‌క్ష్మి చ‌ల‌న చిత్ర ప‌తాకంపై రాజా దూర్వాసుల ఈ చిత్రాన్ని నిర్మించారు. సకుటుంబ కథా చిత్రంగా స్వయంవదను... Read more