Addspace
ప్లానింగ్` ఆడియో ఆవిష్క‌రించిన ప్ర‌ముఖ నిర్మాత‌ సి.క‌ళ్యాణ్
` మ‌హేంద్ర‌- మ‌మ‌త కుల‌క‌ర్ణి ల‌ను నాయ‌కానాయిక‌లుగా ప‌రిచ‌యం చేస్తూ బి.ఎల్.ప్ర‌సాద్ (ప‌రిచ‌యం) ద‌ర్శ‌క‌త్వంలో సాయి గ‌ణేష్ మూవీస్ ప‌తాకంపై టి.వి.రంగ‌సాయి నిర్మించిన సినిమా `ప్లానింగ్`. అలీషా ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించారు. ఉద‌య్ కిర‌ణ్ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజైంది. హైద‌రాబాద్ ప్ర‌సాద్ లాబ్స్ లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత‌ సి.క‌ళ్యాణ్ ఆడియో సీడీల్ని ఆవిష్క‌రించారు. రామ స‌త్య‌నారాయ‌ణ‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్‌, దర్శ‌కుడు భాను... Read more
నవీన్ చంద్ర హీరోగా కొత్త చిత్రం ప్రారంభం.
  హీరోగా తనదైన ముద్ర ను వేసిన నవీన్ చంద్ర కొత్త చిత్రం ప్రారంభం అయ్యింది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొంద బోతున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సంస్థ కార్యాలయంలో జరిగింది. దర్శకుడు సుధీర్ వర్మ క్లాప్ ఇవ్వగా, మరో దర్శకుడు కృష్ణ చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గౌరవ దర్శకత్వం దర్శకుడు అనీల్ కృష్ణ వహించారు. ఈ సందర్భంగా మీడియా... Read more
1400 మంది డాన్సర్స్ తో కోటి ముప్పై లక్షల ఖర్చుతో రాఘవ లారెన్స్ “కాంచన 3” సాంగ్ చిత్రీకరణ
  ముని, కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాల్లో సౌత్ ఇండియాలోనే భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో ముని సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. రాఘ‌వ లారెన్స్ అందించిన హార్ర‌ర్ చిత్రాల‌న్నీ సౌత్ ఇండియా లో బ్లాక్‌బ‌స్ట‌ర్స్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసిన‌వే. అన్నిటినీ మించి ఈ కాంచ‌న‌-3... Read more
‘క్యాష్  క్యాష్’ చిత్రం లోని నోట్లరద్దు గీతాన్ని విడుదలచేసిన దర్శకుడు ‘బాబీ’   
తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న  చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు  అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో  మొదటి సింగిల్ ‘డిమోనిటైజెషన్ సాంగ్’ ను దర్శకుడు బాబీ ఈ రోజు  విడుదల చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ “ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది.... Read more
‘కల్కి’ టీజర్ కు అద్భుత స్పందన!
  పురాతన కట్టడాలు ఉన్నాయి… కోటలు, కొండలు ఉన్నాయి. ముస్లిమ్ సోదర సోదరీమణులు ఉన్నారు… హిందూ స్వామీజీలు కూడా ఉన్నారు. అడవులు ఉన్నాయి… కొండ కోనలు, మంచు కొండల మధ్య ప్రయాణాలు ఉన్నాయి. బాంబులు ఉన్నాయి… బాణాలతో వేటాడే మనుషులు, ప్రాణాల కోసం పరుగు తీసే మనుషులు ఉన్నారు. గ్రామ పెద్దలు ఉన్నారు… గుమిగూడిన మనుషులు ఉన్నారు… నీటిలో గుట్టలుగా పడిన శవాలు ఉన్నాయి. విపత్కర పరిస్థితుల నడుమ…... Read more
డైరెక్టర్ డాక్టర్ ఆనంద్ అమీగ మ్యూజిక్ వీడియో ఆరు భాషలలో విడుదల
డాక్టర్ ఆనంద్ రచన దర్శకత్వంలో స్కూల్స్ మరియు కళాశాలలో జరిగే ర్యాగింగ్ మరియు బుల్లీయింగ్ కథాంశంతో అమెరికాలో అద్భుతమైన డాన్స్ ప్రదర్షణలు చేసి ఎన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న త్రిశూల్ కలాపురం అనే యువకుడిని పరిచయం చేస్తూ, బిగ్ బాస్ ఫేం తారిక మరియు మహర్షి, రాజా ది గ్రేట్,చల్ మోహన రంగ,సాక్ష్యం , ఫలక్ నామా దాస్ ఫేం హాసిని ప్రధాన పాత్రలతో శ్రీమతి పద్మా... Read more
*జెర్సీ` … మోస్ట్ బ్యూటీఫుల్‌, హార్ట్ ట‌చింగ్‌, మ్యాజిక‌ల్ ఫిల్మ్ ఇన్‌ మై కెరీర్ – నేచుర‌ల్ స్టార్ నాని
  నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో.. చిత్ర నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ మాట్లాడుతూ “ఏప్రిల్ 12న ఉద‌యం 9 గంట‌ల‌కు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేస్తాం. అదే వారంలో... Read more
‘ఎవడు తక్కువకాదు’ టీజర్, పాటకు అద్భుత స్పందన!
  ‘పూర్ణక్క వస్తేనే లింగ వెళతాడు’ – ‘ఎవడు తక్కువ కాదు’ సినిమా టీజర్ లో ఉన్నది ఒక్కటే డైలాగ్. అయితే… ఆ ఒక్కటీ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’లో పతాక సన్నివేశాల్లో అన్వర్ పాత్రలో ప్రేక్షకులు అందర్నీ ఆకట్టుకున్న లగడపాటి విక్రమ్ సహిదేవ్, మరోసారి ‘ఎవడు తక్కువ కాదు’ టీజర్ లో ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ‘రేసు గుర్రం’,... Read more
ఐదుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథాంశంతో 90 ఎం.ఎల్.
ఇది చాలా తక్కువ చిత్రం రూపుదిద్దుకుందని నిర్మాత పఠాన్ చాంద్ పాషా తెలిపారు. తమిళంలో ఇదేటైటిల్ తో రూపొందిన ఈ చిత్రంలో ఓవియా ప్రధాన పాత్రలో నటించారు. ప్రముఖ హీరో శింబు ప్రత్యేక పాత్రలో నటించడంతో పాటు సంగీతాన్ని అందించారు. అనితా ఉదీప్ దర్శకత్తవం వహించిన ఈ చిత్రాన్ని కర్ణ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై పఠాన్ చాంద్ భాషా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం టీజర్... Read more
 బెస్ట్‌విన్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌ పై భీమినేని సురేష్‌, జి.రామకృష్ణారావుసంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రుణం. ఎస్‌.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా  తెరకెక్కింది. గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియా అగస్థ్యన్లు నటీనటులుగా నటించారు. ఈ చిత్రం షూటింగ్‌ సెన్సార్‌ పనులు పూర్తి చేసుకొని  ఏప్రిల్‌ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ... Read more
మహర్షి సెట్ లో” boy” ఫస్ట్ లుక్ విడుదల.
  విశ్వరాజ్ క్రీయోషన్స్ బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం “boy ” ఈ సినిమా ఫస్ట్ లుక్ ను అన్నపూర్ణ స్టుడియో లో సూపర్ స్టార్ మహేశ్ బాబు “మహర్షి ” సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి లా0చ్ చేసారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ… టైటిల్ చాలా బాగుంది. పోస్టర్ చూస్తే నాకు స్కూల్ గుర్తుకు వచ్చింది.10.th. క్లాస్ అబ్బాయి కాలేజీ వైపు... Read more
షూటింగ్ పూర్తి చేసుకున్న “విక్రమ్ రెడ్డి”
  సoబిత్ ఆచార్య అనుష్క జంటగా భరత్ దర్శకత్వంలో బుద్ధ భగవాన్ క్రియేషన్స్ బ్యానర్ పై  యేలూరు సురేందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా విక్రమ్ రెడ్డి ఈ చిత్రాన్ని రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రొమాంటిక్ యాక్షన్ గా నిర్మించారు. ఈ చిత్ర నిర్మాత సురేందర్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమ కి వచ్చాను .నేను ఇప్పటివరకు యాభై చిత్రాలు తీశాను... Read more