Mitai
సి.కళ్యాణ్ విడుదల చేసిన ‘టు ఫ్రెండ్స్’ ట్రైలర్ !!
ఆనంతలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై.. ముళ్లగూరు లక్ష్మీదేవి సమర్పణలో.. ముళ్లగూరు ఆనంతరాముడు-ముళ్లగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘టు ఫ్రెండ్స్’. ట్రూ లవ్ అనేది ట్యాగ్ లైన్. సూరజ్, అఖిల్ కార్తిక్, సోనియా, ఫర హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ జి.ఎల్.బి దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. తాను నిర్మాతనయ్యేందుకు కారకులైన నారపురెడ్డి... Read more
ఆల్ హ్యాపీస్ చేసిన అల్లుడు
పండుగకు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు డిస్ట్రిబ్యూటర్స్ ని ఆల్ హ్యపీస్ చేసాడు. చైతన్య కెరియర్ లో మంచి ఓపెనింగ్ సాధించిన ఈ మూవీ 70శాతం పెట్టుబడిని రాబట్టగలిగింది. ఈ వీకెండ్ కి ఓవర్ ప్లో అవుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. శైలజా రెడ్డి అల్లుడు ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. ట్రేడ్ బాష లో డల్ గా ఉండే సోమవారం... Read more
సెన్సార్ పనుల్లో ‘‘సకల కళా వల్లభుడు’’
తనిష్క్ రెడ్డి, మేగ్లాముక్త హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సకల కళా వల్లభుడు’. సింహా ఫిలిమ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడు శివగణేష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివగణేష్ మాట్లాడుతూ.. ‘‘పూర్తి కమర్షియల్ హంగులతో కూడిన విలేజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య... Read more
‘పాటల పల్లకి’ ప్రోగ్రామ్ ఆధ్వర్యం లో ఫ్రీ మెడికల్ క్యాంపు..
శ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న ‘పాటల పల్లకి’. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎంతో మంది నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో మొగుడ్స్ పెళ్ళాంస్ చిత్ర సంగీత దర్శకుడు రాజ కిరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా ఈ పాటల పల్లకి టీమ్ ఉచిత వైద్య శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ మూసాపేటలోని ప్రిన్స్ స్కూల్ ఆధ్వర్యంలో యువ సేన... Read more
మెగాస్టార్ చేతుల మీదుగా విడుదలైన ‘దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్
అలీ సమర్పణలో ఖయూమ్, తనిష్క్ , రాజన్, షానీ, పృథ్విరాజ్, సమీర్, లోహిత్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘దేశంలో దొంగలు పడ్డారు’. సారా క్రియేషన్స్ పతాకం పై రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “దేశంలో దొంగలు పడ్డారు’ ట్రైలర్ నా చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషం. దీనికి కారణం నా చిరకాల మిత్రుడు అలీ సోదరుడు... Read more
కళాశాల నేపథ్యంలో సాగే ‘ప్యార్ ప్రేమ కాదల్’
ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘ప్యార్ ప్రేమ కాదల్’. తమిళనాట ఘనవిజయం సాధించిన ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకులను పలుకరించ బోతోంది.. శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో సుప్రసిద్ధ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ గారి సమర్పణలో నిర్మాతలు యువన్ శంకర్ రాజా మరియు విజయ్ మోర్వనేని కలిసి ‘ప్యార్ ప్రేమ కాదల్’... Read more
హీరో   శ్రీకాంత్ ఆవిష్క‌రించిన `నీతోనే హాయ్ హాయ్‌` టీజ‌ర్‌
కేయ‌స్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్ స‌మ‌ర్ప‌ణ‌లో అరుణ్ తేజ్ , చ‌రిష్మా శ్రీక‌ర్ జంట‌గా బియ‌న్ రెడ్డి అభిన‌య ద‌ర్శ‌క‌త్వంలో డా.య‌ల‌మంచిలి ప్ర‌వీణ్‌, డా.ఏయ‌స్ కీర్తి, డా.జి.పార్థ సార‌ధి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్‌`. ఈ చిత్రం టీజ‌ర్ లాంచ్ కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ లో హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా జ‌రిగింది. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ…“టైటిల్ చాలా హాయి... Read more
భారీ కమర్షియల్ హంగులతో సెప్టెంబర్ 21న రాబోతోన్న ‘సామి’
పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల... Read more
సెన్సషనల్ డైరెక్టర్ అయిన వి .వి.వినాయక్ గారు చేతుల మీదుగా # రహస్యం # మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసారు…. .ఈ చిత్రానికి డీఓపి: అక్కినపల్లి .సుధాకర్ ..మ్యూజిక్ డైరెక్టర్ :కబీర్ రఫీ కథ & స్క్రీన్ ప్లే.. & దర్శకత్వం : సాగరశైలేశ్ , ఎడిటర్ : .శివ వై.ప్రసాద్ , సాగర్ శైలేష్ హీరో గా శ్రీ రితిక హీరోయిన్ గా... Read more
“దీర్ఘఆయుష్మాన్ భవ” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
  కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం “దీర్ఘఆయుష్మాన్ భవ”. డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.వినాయకచవితి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ – ” చాలా రొజుల తర్వాత కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఈ చిత్రంలొ అలరించనున్నారు. వినాయకచవితి సందర్బంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల... Read more
పల్లెవాసి” మోషన్ పోస్టర్ విడుదల
  త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం “పల్లెవాసి”.ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు. కల్కి హీరోయిన్. మేకా రామకృష్ణ, సుమన్ ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పొస్టర్ ను వినాయక చవితి పర్వదినం సందర్బంగా విడుదల చేశారు చిత్ర దర్శకుడు గోరంట్ల సాయినాధ్ మాట్లాడుతూ పల్లెటూరి నేపధ్యమున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే... Read more
ఏకం ఫస్ట్ లుక్ కు అద్భుతమైన స్పందన
ఆనంద థాట్స్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌లో కళ్యాణ్ శాస్త్రి సమర్పణలో బి. వరుణ్ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఏకం’. వినాయకచవితి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. Read more