Mitai
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ” క్రేజీ కేజీ ఫీలింగ్ “
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ ” . సంజయ్ కార్తీక్ దర్శకుడు . విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు . షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది . ఈ సందర్బంగా దర్శకుడు సంజయ్ మాట్లాడుతూ .. కేరింత , మనమంతా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్వoత్ హీరోగా , పల్లక్... Read more
స్వచ్ఛమైన ప్రేమకథగా వస్తోన్న ‘మసక్కలి’
సమాజాన్ని తన కోణంలో చూసే అమ్మాయి కథగా వస్తోన్న సినిమా మసక్కలి. ఒక అమ్మ కోణంలో అర్జున్ రెడ్డి సినిమాను చూస్తే ఎలా ఉంటుందో మా సినిమా అలా ఉంటుంది. మసక్కలి అంటే స్వచ్ఛమైనది అని అర్థం. ఒక అమ్మాయిని, సమాజాన్ని అంత స్వచ్ఛంగా ప్రేమించిన అబ్బాయి ఆ అమ్మాయిల మధ్య సాగే కథ ఇది. కొన్ని కథలు విని నమ్ముతాం.. కొన్ని కథలు చూసి నమ్ముతాం.. మరికొన్ని... Read more
సెప్టెంబర్‌ నెలాఖరున శ్రీకాంత్‌ ‘ఆపరేషన్‌ 2019’ విడుదల!
శ్రీకాంత్‌ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా ‘ఆపరేషన్‌ 2019’. బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌… అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కుమార్‌, సునీల్‌ ‘కీ రోల్స్‌’ (కీలక పాత్రలు) చేస్తున్నారు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. సెన్సార్‌ పూర్తికాగానే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా…. ర్యాప్‌రాక్‌... Read more
నిర్మాతకు అదిరిపోయే సలహా ఇచ్చిన హీరోయిన్
హీరో, హీరోయిన్స్ అంటే దర్శకుడు చెప్పినట్టు సీన్‌లో యాక్ట్ చేసి వెళ్లిపోవడమే కాదు.. తమకొచ్చే వినూత్నమైన ఆలోచనలను కూడా దర్శకనిర్మాతలతో పంచుకంటుంటారు. అయితే అందరూ ఇలా చేస్తారని చెప్పలేం. మనకెందుకులే మన పని మనం చేసుకుపోదాం అనుకునేవాళ్లూ ఉంటారు. అయితే.. వాళ్ల సలహా నిజంగానే సినిమాకు ప్లస్ అవుతుందటే మాత్రం దర్శకనిర్మాతలు తప్పకుండా స్వీకరిస్తారు. ఇప్పుడు అలాగే ఓ హీరోయిన్ విషయంలో ఆమె సలహాను నిర్మాత స్వీకరించారు. హీరోయిన్... Read more
సెన్సేషనల్ స్టార్ విక్రమ్ నటించిన ‘సామి’ మూవీ ట్రైలర్ విడుదల
పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ నిర్మాతలుగా సెన్సేషనల్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ‘సామి’. ‘సింగం, సింగం 2 , సింగం 3 , పూజా’ వంటి సూపర్ హిట్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ముద్ర వేయించుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. విక్రమ్, హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల... Read more
యూత్ ను ఆకట్టుకున్న “ప్రేమకు రెయిన్ చెక్”
కొత్త తరహా కాన్సెప్ట్ , కంటెంట్ కొసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి కొసమె అన్నట్టు ఈ వారం విడుదలైంది ” ప్రేమకు రెయిన్ చెక్ “. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రం “ప్రేమకు రెయిన్ చెక్”.ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్... Read more
ఇష్టంగా ” ఫస్ట్ లుక్ విడుదల
ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ .వి.రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ “ఇష్టంగా”. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లొ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దర్శకుడు సంపత్ .వి మాట్లాడుతూ.. ఇష్టంగా ఓ రొమాంటిక్ లవ్... Read more
చెఫ్‌తో సెల్ఫీ తీసుకోండి.. ‘జనతా హోటల్’ టికెట్ పట్టండి! జనతా హోటల్ సెల్ఫీ విత్ చెఫ్ కాంటెస్ట్
విభిన్నమైన సినిమాలతో ఎప్పుడూ వైవిధ్యాన్ని కనబరిచే నిర్మాత సురేష్ కొండేటి. ప్రేమిస్తే, షాపింగ్‌మాల్, జర్నీ లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటి.. ఇప్పుడు మరో గొప్ప సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ‘మహానటి’ ఫేం దుల్కర్ సల్మాన్, క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ జంటగా మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఉస్తాద్ హెటల్‌ను తెలుగులో ‘జనతా హోటల్’ పేరుతో సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నారు. డాక్టర్లు, సాఫ్ట్‌వేర్... Read more
ది ఫాగ్ ట్రైలర్ ను విడుదల చేసిన తమ్మారెడ్డి భరద్వాజ్ 
కొత్త కథలతో కొత్త కథనాలతో తెలుగు సినిమా వెలిగిపోతుంది. ఘాజి, అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100, కేర్ అఫ్ కంచెరపాలం ఇలా ఎన్నో కొత్త చిత్రాలతో కొత్త కథనం తో కొత్త నటీనటులతో విడుదలై విజయవంతం అయ్యాయి. ఇప్పుడు మరో చిత్రం మరో కొత్తంశం తో తెలుగు ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. మ్యాజిక్ లైట్స్ స్టూడియోస్ మరియు వర్షి మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఎమ్ వి రెడ్డి... Read more
“దేశంలో దొంగలు పడ్డారు” సాంగ్ లాంఛ్ చెసిన శ్రీకాంత్
అలీ సమర్పణలో ఖ‌యూమ్‌, తనిష్క్ , రాజ‌న్‌, షానీ, పృథ్విరాజ్‌, స‌మీర్‌, లోహిత్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన సినిమా `దేశంలో దొంగ‌లు ప‌డ్డారు`. సారా క్రియేషన్స్ ప‌తాకంపై. రూపొందింది. గౌత‌మ్ రాజ్‌కుమార్ ద‌ర్శ‌కుడు. ర‌మా గౌత‌మ్ నిర్మాత‌. శాండీ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర పాటలు సెలెబ్ కనెక్ట్ మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి.కాగా ఈ సినిమాలొని” షరతుల పంజరమే ” అనే పాట ను హీరో శ్రీకాంత్ విడుదల... Read more
Super Sketch will showcase my talent – Actor Indra
Edge-Of-The-Seat gripping Thriller film Super Sketch is all set to the screens on 7th September. Nandi Award winner Ravi Chavalli who directed commerical films like Srimannarayana fim with Bala Krishna, Samanyudu with Jagapathi Babu and Victory with Nithin has directed this Murder Mystery film ‘Super Sketch’. Actors like Narsing,... Read more
పాటల పల్లకి ప్రోమో సాంగ్ విడుదల
శ్రీ ప్రహర్ష దేవి బ్యానర్లో రూపొందుతున్న ‘పాటల పల్లకి’. కార్యక్రమం ద్వారా నూతన గాయనీ గాయకులకు అవకాశం కల్పించి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే ఆకాంక్షతో మొగుడ్స్ పెళ్ళాంస్ ఫేమ్స సంగీత దర్శకుడు రాజ కిరణ్ నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి దర్శకుడుగా ఎస్. కేశవ్, నిర్మాతగా కె. చిన్న మల్లయ్య, సహా నిర్మాత గా నంది కంటి బాబు రాజు వ్యవహరిస్తున్నారు. ఈ పాటల పల్లకి ప్రోగ్రాం కు... Read more