Addspace
ఖైరతాబాద్ నియోజకవర్గంలో ‘నమో ఎగైన్’ అవగాహన కార్యక్రమం
మోదీ రెండో సారి ప్రధాని కావాలని నమో ఎగైన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఎన్నికల వేళ జనంలో అవగాహన కల్పిస్తోంది. సికింద్రాబాద్ నియోజక వర్గంలో కిషన్ రెడ్డి ఎంపీ కావాలంటూ స్థానిక శ్రీనగ్ కాలనీ, అమీర్ పేట్, జూబ్లీ హిల్స్ లో 100 మందికి పైగా వాలంటీర్లు అవగాహన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గడిచిన ఐదేళ్లో మోదీ దేశానికి చేసిన సేవలను వాళ్లంతా ఇంటింటికీ చేరి వివరిస్తున్నారు. “మోదీ... Read more
“గ్యాంగ్ లీడర్ ” ప్రారంభం
  మనిషా ఆర్ట్స్ ప్రై.లి. సమర్పణలో మానిక్యం మూవీస్, ఎస్ ఎం కె ఫిలిమ్స్ సంయుక్తంగా “బావ మరదలు” ఫేమ్ మోహనకృష్ణ హీరోగా రవికిశోర్ బాబు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గ్యాంగ్ లీడర్’. ఈ చిత్ర షూటింగ్ ఫిలిమ్ ఛాంబర్ లో మొదలైంది. ఈ చిత్రానికి క్లాప్ వి.సాగర్ కొట్టగా మనిషా ఆర్ట్స్ ప్రై. లి.అధినేత కిషోర్ రాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రవికిశోర్ బాబు గౌరవ... Read more
వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ మరియు సుదర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఏదైనా జరగొచ్చు”. రమాకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విలక్షణ నటుడు తమిళ స్టార్ బాబిసింహా విలన్ గా నటిస్తున్నారు. వీరితో పాటు చాలామంది ప్రముఖ నటులకు శిక్షణ అందించిన వైజాగ్ సత్యానంద్ కుమారుడు రాఘవ, ప్రముఖ దర్శకుడు విజయ్... Read more
  సాయి విజ‌య గ‌ణ‌ప‌తి పిక్చ‌ర్స్ పతాకంపై హేమంత్, సురేంద్ర , అంజ‌లి లీజా హీరో హీరోయిన్లుగా భాను ముర‌ళి.వి ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం `గాడీ నెం-143`. ( ది ట్రావెల్ ఫ‌ర్ టైంపాస్ ల‌వ్ అండ్ ట్రూ ల‌వ్)  ఈ చిత్రం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత ఎమ్.చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి... Read more
నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి స్క్రిప్ట్‌  కార్తికేయ
  హీరో కార్తికేయ మాట్లాడుతూ – ”ఆర్‌ఎక్స్‌ 100′ విజయం తర్వాత చాలామంది ఫోన్‌ చేసి అప్రిషియేట్‌ చేశారు. అయితే ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ఇప్పుడు ‘హిప్పీ’ మూవీ కూడా అంతకన్నా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుంది. ‘ఆర్‌ఎక్స్‌100’ విడుదలైన తర్వాత చాలా స్క్రిప్ట్‌లు విన్నాను. అందరికీ నచ్చేవిధంగా ఉండి నన్ను నేను ప్రూవ్‌ చేసుకోవడానికి మంచి స్క్రిప్ట్‌ కోసం ఎదురు చూస్తున్న... Read more
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో రూపొందిన “ఉద్యమ సింహం” యూట్యూబ్ లో విడుదల
  తెలంగాణ ఉద్యమసారధి .. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన తెలంగాణ పోరాట నేపధ్య కథతో తెరకెక్కిన చిత్రం ”ఉద్యమసింహం”. నటరాజన్, మాధవి రెడ్డి, జలగం సుధీర్, లత ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. పద్మనాయక ప్రొడక్షన్స్ పతాకం పై కల్వకుంట్ల నాగేశ్వర రావు నిర్మిస్తున్న ఈ చిత్రం 29న విడుదలకు అన్నీ వేర్పాట్లు చేశారు కానీ కొందరు ఈ సినిమా... Read more
ఎస్‌డి’  త్వరలో షూటింగ్‌  ప్రారంభం
  భాను ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రణవి ప్రొడక్షన్స్‌ బేనర్స్‌ పై శ్రీసాయి అమృత ల‌క్ష్మి క్రియేష‌న్స్  సమర్పణలో గోదారి భానుచందర్‌, తిరుపతి పటేల్‌ సంయుక్తంగా పాలిక్‌ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం ‘ఎస్‌డి’ .కేరాఫ్‌ వెంచపల్లి’ ట్యాగ్‌లైన్‌. ‘బంగారి బాల‌రాజు’ ఫేం కరోణ్యా కత్రిన్‌, శ్రీజిత్‌ లావన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల‌లో షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పాలిక్‌ మాట్లాడుతూ…‘‘1960 నుండి 1980 మధ్యలో... Read more
క్యాన్స‌ర్ ఎవేర్‌నెస్ కోసం క్రికెట్ ఆడ‌నున్న టాలీవుడ్ స్టార్స్‌
  హైద‌రాబాద్ త‌ల్వార్స్‌, టిసిఎ(తెలుగు సినిమా అకాడ‌మీ) ఈ రెండు టీమ్‌లు క‌లిసి ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వ‌ర్యంలో మ‌న తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళ‌తో క‌లిసి క్రికెట్ ఆడ‌బోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జ‌రుగుతున్నాయి. మే17,18న మ్యాచ్‌లు జ‌రుగుతాయి. 19న సాంస్కృతిక కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. క్యాన్స‌ర్ ఎవేర్నెస్ కోసం క్రికెట్ ఆడ‌టానికి ప్ర‌ధాన కార‌ణం. ఇందులో వ‌చ్చిన నిధుల‌ను ఆఫ్రికాలో ఉన్న చైల్డ్ హుడ్... Read more
వర్మగారి నమ్మకమే ముందుకు నడిపించింది
కల్యాణీ మాలిక్‌ మాట్లాడుతూ– ‘‘అనుకోకుండా సంగీత దర్శకుడిని అయ్యాను. మా అన్నయ్య (యం.యం. కీరవాణి), నేను ఇద్దరం మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ విభాగంలోనే ఉన్నాం. క్రిష్‌ ‘యన్‌.టీ.ఆర్‌’కి అన్నయ్య సంగీత దర్శకునిగా చేశారు. నేను వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌: అసలు కథ’ చిత్రానికి సంగీతం అందించాను. ఎవరి సృజనాత్మక శైలి వారికి ఉంటుంది. ఆయనతో నాకు పోలిక పెట్టడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో ఉన్న ఇద్దరు... Read more
‘ఇది నా సెల్ఫీ’ చిత్రం.. సెల్ఫీ కాంటెస్ట్ తో బహుమతులు… !!
  వినోద్‌, ఆరోహి (అనురాధ) హీరో హీరోయిన్లుగా, సెల్ఫీ వల్ల జరిగిన ఒక యధార్థ సంఘటన ఆధారంగా సి.హెచ్‌. ప్రభాకర్‌ (చరణ్) స్వీయ దర్శకత్వంలో చిరుగురి చెంచయ్య సుగుణమ్మ సమర్పణలో శ్రీచరణ్ సెన్షేషనల్ మూవీస్ బ్యానర్ సంస్థ వారు నిర్మిస్తున్న చిత్రం ‘ఇది నా సెల్ఫీ’.. పోతుమర్తి సతీష్ గాయ్ సహనిర్మాత గా వ్యవహరిస్తున్నారు.. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా... Read more
టీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పనిచేస్తాం -కాదంబరి కిరణ్
  సినిమా లైఫ్ లో ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నాను అని, ఎన్నో బాధలు పడ్డానని, ఎన్నో చేదు అనుభవాలు ఎదురుచూసిన తర్వాత వాటన్నిటి నుంచి వచ్చింది మనం సైతం అని దీని ద్వారా పేదలకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చి నేడు కెసిఆర్ అభివృద్ధి పథకాలకు అభినందనలు తెలుపుతూ తెరాస కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు ప్రముఖ నటులు, సామాజిక వేత్త కాదంబరి కిరణ్. ఇందుకు తన... Read more
ద‌ర్ప‌ణం ట్రైల‌ర్ లాంచ్‌
  శ్రీ‌నంద ఆర్ట్స్, శ్రీ సిద్ధి వినాయ‌క ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ద‌ర్ప‌ణం. క్రాంతి కిర‌ణ్ వెల్లంకి, వి.ప్ర‌వీణ్ కుమార్ యాద‌వ్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రంలో త‌నిష్క్‌రెడ్డి , ఎల‌క్సియ‌స్‌, సుభాంగి న‌టిస్తున్నారు. రామ‌కృష్ణ. వెంప ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం రామానాయుడు స్టూడియోస్‌లో చిత్ర ట్రైల‌ర్ ను లాంచ్ చేశారు. విలేక‌రుల స‌మావేశంలో… ర‌మ‌ణ‌రెడ్డి మాట్లాడుతూ… ఈ చిత్రంలో చాలా క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి... Read more