హీరో రామ్ ఇంటర్వ్యూ

హీరో రామ్‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

‘ఒకటే జిందగీ’ కహానీ ఏంటి?
చైల్డ్‌హుడ్, కాలేజ్‌ అండ్‌ మెచ్యురిటీ మెంటాలిటీ వచ్చిన తర్వాత… ఇలా అభిరామ్‌ (రామ్‌ పాత్ర పేరు) క్యారెక్టర్‌లో త్రీ ఫేజెస్‌ ఉంటాయి. బేసికల్లీ ఫ్రెండ్‌షిప్‌ ఫిల్మ్‌. ఇందులో బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీలు ఉంటాయి. చైల్డ్‌హుడ్‌ నుంచి అభిరామ్‌కి, వాసుకి ఫ్రెండ్‌షిప్‌ ఎలా కొనసాగుతుంది? వారితో ఎవరు జాయిన్‌ అవుతారు? ఎవరు విడిపోతారు? వాళ్ల వల్ల అభిరామ్‌కి, వాసుకి ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయా? అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనకు అభిరామ్‌లా ఓ ఫ్రెండ్‌ ఉంటే చాలురా ఈ లైఫ్‌కి అన్నట్లు ఉంటుంది. మాస్‌ కమర్షియల్‌ టైప్‌ సినిమా కాదిది. ఐటమ్‌సాంగ్‌ కూడా లేదు. హ్యూమన్‌ ఎమోషన్స్‌కు రెస్పాండ్‌ అయ్యే అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా.

ఫ్రెండ్‌షిప్‌కి ఇంపార్టెన్స్‌ ఉన్న ఈ సినిమా చేసేటప్పుడు మీ రియల్‌ లైఫ్‌ ఫ్రెండ్స్‌ ఎవరైనా గుర్తొచ్చారా?
సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ నా రియల్‌ లైఫ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ శరత్‌ గుర్తొచ్చాడు. అతను చెన్నైలో ఉంటాడు. నేను, డైరెక్టర్‌ కిశోర్‌ మా అనుభవాలను చర్చించుకునేవాళ్లం. అందులో ఏవైనా మంచి ఫీల్‌గుడ్‌ ఎక్స్‌పీరియన్సెస్‌ ఉంటే ‘ఈ సీన్‌ను సినిమాలో ట్రై చేద్దామా’? అని కిశోర్‌ అనేవాడు.

న్యూ లుక్‌ ట్రై చేశారు కదా… దాని గురించి?
నేను స్క్రిప్ట్‌ వినకముందు నుంచే జుట్టు, గడ్డం పెంచుకున్నాను. ఏదైనా కొత్త లుక్‌లో స్క్రీన్‌పై కనిపించాలనుకున్నాను. నేను, కిశోర్‌ స్టోరీ గురించి డిస్కస్‌ చేశాం. అప్పుడు గిటార్‌ బ్యాండ్‌ కాన్సెప్ట్‌ అనుకున్నాం. గిటార్‌ ప్లేయర్స్‌ లుక్‌ కోసం ఇలా మేకోవర్‌ అయ్యాను. వాళ్లు జుట్టు, గడ్డం పెంచుకుని ఉంటారు. టాటూస్‌ కూడా వేసుకుంటారు. అవి మనవాళ్లకి వర్కౌట్‌ అవ్వవు కదా అని టాటూస్‌ వేయించుకోలేదు.

‘నేను.. శైలజ’లో చేసిన హరి క్యారెక్టరైజేషన్‌కి, ఈ సినిమాలో అభిరామ్‌ క్యారెక్టరైజేషన్‌కి ఉన్న డిఫరెన్స్‌ ఏంటి?
అభిరామ్‌ క్యారెక్టర్‌ రోల్‌ మోడల్‌లా ఉంటుంది. లైఫ్‌ని కాంప్లికేట్‌ చేసుకోకుండా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. సినిమా చూస్తే అర్థం అవుతుంది. లైఫ్‌ అంటే సింపుల్‌ కాదని హీరోయిన్‌ అంటుంది. కానీ, అభిరామ్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తే తన కన్విన్స్‌ అవ్వడానికి ట్రై చేస్తుంది. నేను అభిరామ్‌లా ఉండాలని ట్రై చేస్తుంటాను.

దేవీశ్రీ ఇచ్చిన ఎనర్జిటిక్‌ ట్యూన్స్‌కి మీ ఎనర్జీ బాగా కనెక్ట్‌ అయినట్లుంది?
తను నాతో ఐదు సినిమాలు చేశాడు. మంచి ఆల్బమ్స్‌ ఇచ్చాడు. మేం ఎప్పుడు కలిసినా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. రీ–రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు ‘సీన్‌ అదిరిపోయిందబ్బా..’ అని ఫోన్‌ చేస్తాడు. సాంగ్‌ సిచ్యువేషన్‌∙చెప్తే చాలు.. దేవి ట్యూన్‌ కట్టేస్తాడు. ఇన్‌పుట్స్‌ వెంటనే రెడీ చేసుకుంటాడు. తన బీట్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

‘హైపర్‌’ తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకుని, ఈ సినిమా చేశారు?
గ్యాప్‌ తీసుకోవాలని కాదు. నిజానికి ‘హైపర్‌’కి ముందు కూడా గ్యాప్‌ తీసుకున్నాను. స్క్రిప్ట్‌ నచ్చితే వెంటనే స్టార్ట్‌ చేసేస్తాను. ‘నేను.. శైలజ’, ‘శివమ్‌’, ‘పండగ చేస్కో’ ఒకేసారి విన్నా… ఒకే సారి ఒకే చేశా.

అనిల్‌ రావిపూడి చెప్పిన కథ (బ్లైండ్‌ క్యారెక్టర్‌తో) ఒప్పుకోలేదట! ఎందుకు?
కొన్ని కుదర్లేదంతే! అంతకు మించి ఏం లేదు.

వద్దనుకున్న స్క్రిప్ట్‌ గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తారా?
వన్స్‌ స్క్రిప్ట్‌ను రిజెక్ట్‌ చేసిన తర్వాత మళ్లీ ఆలోచించే ప్రసక్తే లేదు.

మీ లైఫ్‌లో మీ పెదనాన్నగారి రోల్‌ గురించి ఏం చెప్తారు?
దానికి పర్టిక్యూలర్‌ ఆన్సర్‌ అంటూ ఏం లేదు. ఆయన త్రూ అవుట్‌ ఉన్నారు. కథ గురించి, క్యారెక్టరైజేషన్‌ గురించి బాగా డిస్కస్‌ చేసుకుంటాం. నాతో సినిమా తీయడం అనేది ఆయనకు పెద్ద డీల్‌ కాదు. ఒకవేళ కాదనుకుంటే… వేరే నిర్మాత వచ్చి తీస్తారు. నా కెరీర్‌ మొత్తం ఆయన ఉన్నారు. దేవుడి దయ వల్ల మంచి పొజిషన్‌లో ఉన్నాం. కథ ఎంపిక విషయంలో నాదే ఫైనల్‌ డెసిషన్‌. ఒకటి నేను కన్విన్స్‌ అవుతా. లేదా అవతలి వారిని కన్విన్స్‌ చేస్తాను. ప్రతి సినిమాను నమ్మే చేస్తాం.

మీరు హిట్‌ అవుతుంది అనుకున్న సినిమా ఫెయిల్‌ అయితే మీ రియాక్షన్‌… ఆ ఫెయిల్యూర్‌ను ఎలా ఓవర్‌కమ్‌ చేస్తారు?
ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. మంచి రిజల్ట్‌ రాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఎనలైజ్‌ చేసుకుంటాను. బట్‌.. ఫైనల్‌గా బయటపడతాను. ‘జగడం’ సినిమా గుడ్‌ రిజల్ట్‌ ఇవ్వలేదని బాధ పడ్డాను. ‘ఎందుకు నచ్చలేదు. బాగుంది కదా’ అనుకున్నా. ‘ఎందుకంటే ప్రేమంట..’ సినిమాకు కూడా అలానే ఫీలయ్యాను. అన్ని సినిమాలను కాన్ఫిడెంట్‌గానే చేస్తాం. లేకపోతే అంత ఖర్చు పెట్టి సినిమాలు తీయలేం.

వేరే భాషల్లో మార్కెట్‌ పెంచుకోవాలన్న ప్లాన్‌ ఏమైనా?

మైండ్‌లో ఉంది. బట్‌ బైలింగువల్‌ అంత ఈజీ కాదు. మీడియా ముందుకు రాని చాలా ప్రాజెక్ట్స్‌ను రిజెక్ట్‌ చేశాను కూడా. తమిళ్‌కి, తెలుగుకి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. అక్కడి ఎమోషన్‌ వేరు. ఇక్కడి ఎమోషన్‌ వేరని నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగాను.

నెక్ట్స్‌ ఏ సినిమాలు చేస్తున్నారు. ‘రెడీ’కి సీక్వెల్‌ చేస్తున్నారట

‘రెడీ’ సిన్మాకి సీక్వెల్‌ లేదు. వేరే స్క్రిప్ట్స్‌ రెడీ అవుతున్నాయి. హీరో రామ్‌. కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందిన చిత్రం ‘ఉన్నది ఒక్కటే జిందగీ’. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.

‘ఒకటే జిందగీ’ కహానీ ఏంటి?
చైల్డ్‌హుడ్, కాలేజ్‌ అండ్‌ మెచ్యురిటీ మెంటాలిటీ వచ్చిన తర్వాత… ఇలా అభిరామ్‌ (రామ్‌ పాత్ర పేరు) క్యారెక్టర్‌లో త్రీ ఫేజెస్‌ ఉంటాయి. బేసికల్లీ ఫ్రెండ్‌షిప్‌ ఫిల్మ్‌. ఇందులో బ్యూటీఫుల్‌ లవ్‌స్టోరీలు ఉంటాయి. చైల్డ్‌హుడ్‌ నుంచి అభిరామ్‌కి, వాసుకి ఫ్రెండ్‌షిప్‌ ఎలా కొనసాగుతుంది? వారితో ఎవరు జాయిన్‌ అవుతారు? ఎవరు విడిపోతారు? వాళ్ల వల్ల అభిరామ్‌కి, వాసుకి ఏమైనా అభిప్రాయభేదాలు వచ్చాయా? అనేది సినిమాలో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మనకు అభిరామ్‌లా ఓ ఫ్రెండ్‌ ఉంటే చాలురా ఈ లైఫ్‌కి అన్నట్లు ఉంటుంది. మాస్‌ కమర్షియల్‌ టైప్‌ సినిమా కాదిది. ఐటమ్‌సాంగ్‌ కూడా లేదు. హ్యూమన్‌ ఎమోషన్స్‌కు రెస్పాండ్‌ అయ్యే అందరికీ కనెక్ట్‌ అయ్యే సినిమా.

ఫ్రెండ్‌షిప్‌కి ఇంపార్టెన్స్‌ ఉన్న ఈ సినిమా చేసేటప్పుడు మీ రియల్‌ లైఫ్‌ ఫ్రెండ్స్‌ ఎవరైనా గుర్తొచ్చారా?
సినిమా ప్రీ–ప్రొడక్షన్‌ నా రియల్‌ లైఫ్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ శరత్‌ గుర్తొచ్చాడు. అతను చెన్నైలో ఉంటాడు. నేను, డైరెక్టర్‌ కిశోర్‌ మా అనుభవాలను చర్చించుకునేవాళ్లం. అందులో ఏవైనా మంచి ఫీల్‌గుడ్‌ ఎక్స్‌పీరియన్సెస్‌ ఉంటే ‘ఈ సీన్‌ను సినిమాలో ట్రై చేద్దామా’? అని కిశోర్‌ అనేవాడు.

న్యూ లుక్‌ ట్రై చేశారు కదా… దాని గురించి?
నేను స్క్రిప్ట్‌ వినకముందు నుంచే జుట్టు, గడ్డం పెంచుకున్నాను. ఏదైనా కొత్త లుక్‌లో స్క్రీన్‌పై కనిపించాలనుకున్నాను. నేను, కిశోర్‌ స్టోరీ గురించి డిస్కస్‌ చేశాం. అప్పుడు గిటార్‌ బ్యాండ్‌ కాన్సెప్ట్‌ అనుకున్నాం. గిటార్‌ ప్లేయర్స్‌ లుక్‌ కోసం ఇలా మేకోవర్‌ అయ్యాను. వాళ్లు జుట్టు, గడ్డం పెంచుకుని ఉంటారు. టాటూస్‌ కూడా వేసుకుంటారు. అవి మనవాళ్లకి వర్కౌట్‌ అవ్వవు కదా అని టాటూస్‌ వేయించుకోలేదు.

‘నేను.. శైలజ’లో చేసిన హరి క్యారెక్టరైజేషన్‌కి, ఈ సినిమాలో అభిరామ్‌ క్యారెక్టరైజేషన్‌కి ఉన్న డిఫరెన్స్‌ ఏంటి?
అభిరామ్‌ క్యారెక్టర్‌ రోల్‌ మోడల్‌లా ఉంటుంది. లైఫ్‌ని కాంప్లికేట్‌ చేసుకోకుండా హ్యాపీగా ఉండాలనుకుంటాడు. సినిమా చూస్తే అర్థం అవుతుంది. లైఫ్‌ అంటే సింపుల్‌ కాదని హీరోయిన్‌ అంటుంది. కానీ, అభిరామ్‌ ఎక్స్‌ప్లెయిన్‌ చేస్తే తన కన్విన్స్‌ అవ్వడానికి ట్రై చేస్తుంది. నేను అభిరామ్‌లా ఉండాలని ట్రై చేస్తుంటాను.

దేవీశ్రీ ఇచ్చిన ఎనర్జిటిక్‌ ట్యూన్స్‌కి మీ ఎనర్జీ బాగా కనెక్ట్‌ అయినట్లుంది?
తను నాతో ఐదు సినిమాలు చేశాడు. మంచి ఆల్బమ్స్‌ ఇచ్చాడు. మేం ఎప్పుడు కలిసినా సినిమాల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. రీ–రికార్డింగ్‌ చేస్తున్నప్పుడు ‘సీన్‌ అదిరిపోయిందబ్బా..’ అని ఫోన్‌ చేస్తాడు. సాంగ్‌ సిచ్యువేషన్‌∙చెప్తే చాలు.. దేవి ట్యూన్‌ కట్టేస్తాడు. ఇన్‌పుట్స్‌ వెంటనే రెడీ చేసుకుంటాడు. తన బీట్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

‘హైపర్‌’ తర్వాత కొంచెం గ్యాప్‌ తీసుకుని, ఈ సినిమా చేశారు?
గ్యాప్‌ తీసుకోవాలని కాదు. నిజానికి ‘హైపర్‌’కి ముందు కూడా గ్యాప్‌ తీసుకున్నాను. స్క్రిప్ట్‌ నచ్చితే వెంటనే స్టార్ట్‌ చేసేస్తాను. ‘నేను.. శైలజ’, ‘శివమ్‌’, ‘పండగ చేస్కో’ ఒకేసారి విన్నా… ఒకే సారి ఒకే చేశా. స్క్రిప్ట్‌ ఎగై్జట్‌ చేస్తే.. గ్యాప్‌ లేకుండా సినిమాలు చేస్తా.

అనిల్‌ రావిపూడి చెప్పిన కథ (బ్లైండ్‌ క్యారెక్టర్‌తో) ఒప్పుకోలేదట! ఎందుకు?
కొన్ని కుదర్లేదంతే! అంతకు మించి ఏం లేదు.

వద్దనుకున్న స్క్రిప్ట్‌ గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తారా?
వన్స్‌ స్క్రిప్ట్‌ను రిజెక్ట్‌ చేసిన తర్వాత మళ్లీ ఆలోచించే ప్రసక్తే లేదు.

మీ లైఫ్‌లో మీ పెదనాన్నగారి రోల్‌ గురించి ఏం చెప్తారు?
దానికి పర్టిక్యూలర్‌ ఆన్సర్‌ అంటూ ఏం లేదు. ఆయన త్రూ అవుట్‌ ఉన్నారు. కథ గురించి, క్యారెక్టరైజేషన్‌ గురించి బాగా డిస్కస్‌ చేసుకుంటాం. నాతో సినిమా తీయడం అనేది ఆయనకు పెద్ద డీల్‌ కాదు. ఒకవేళ కాదనుకుంటే… వేరే నిర్మాత వచ్చి తీస్తారు. నా కెరీర్‌ మొత్తం ఆయన ఉన్నారు. దేవుడి దయ వల్ల మంచి పొజిషన్‌లో ఉన్నాం. కథ ఎంపిక విషయంలో నాదే ఫైనల్‌ డెసిషన్‌. ఒకటి నేను కన్విన్స్‌ అవుతా. లేదా అవతలి వారిని కన్విన్స్‌ చేస్తాను. ప్రతి సినిమాను నమ్మే చేస్తాం.

మీరు హిట్‌ అవుతుంది అనుకున్న సినిమా ఫెయిల్‌ అయితే మీ రియాక్షన్‌… ఆ ఫెయిల్యూర్‌ను ఎలా ఓవర్‌కమ్‌ చేస్తారు?
ఫ్యాన్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేశారు. మంచి రిజల్ట్‌ రాలేదు. ఎందుకు ఇలా జరిగింది అని ఎనలైజ్‌ చేసుకుంటాను. బట్‌.. ఫైనల్‌గా బయటపడతాను. ‘జగడం’ సినిమా గుడ్‌ రిజల్ట్‌ ఇవ్వలేదని బాధ పడ్డాను. ‘ఎందుకు నచ్చలేదు. బాగుంది కదా’ అనుకున్నా. ‘ఎందుకంటే ప్రేమంట..’ సినిమాకు కూడా అలానే ఫీలయ్యాను. అన్ని సినిమాలను కాన్ఫిడెంట్‌గానే చేస్తాం. లేకపోతే అంత ఖర్చు పెట్టి సినిమాలు తీయలేం.

వేరే భాషల్లో మార్కెట్‌ పెంచుకోవాలన్న ప్లాన్‌ ఏమైనా?

మైండ్‌లో ఉంది. బట్‌ బైలింగువల్‌ అంత ఈజీ కాదు. మీడియా ముందుకు రాని చాలా ప్రాజెక్ట్స్‌ను రిజెక్ట్‌ చేశాను కూడా. తమిళ్‌కి, తెలుగుకి చాలా డిఫరెన్స్‌ ఉంటుంది. అక్కడి ఎమోషన్‌ వేరు. ఇక్కడి ఎమోషన్‌ వేరని నాకు తెలుసు. నేను చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగాను.

నెక్ట్స్‌ ఏ సినిమాలు చేస్తున్నారు. ‘రెడీ’కి సీక్వెల్‌ చేస్తున్నారట

‘రెడీ’ సిన్మాకి సీక్వెల్‌ లేదు. వేరే స్క్రిప్ట్స్‌ రెడీ అవుతున్నాయి.