జంధ్యాల రాసిన ప్రేమకథ మూవీ రివ్యూ

రేటింగ్: 3/5
విడుదల తేది :నవంబర్ 24

జంధ్యాల రాసిన ప్రేమ కథ’ నలుగురు యువతీ యువకుల మధ్య సంబంధ బాంధవ్యాలను తెలియ చేస్తూ.. ఈ కాలం సంప్రదాయాలకు అనుగుణంగా తెరకెక్కిన్న చిత్రం ఇది. ఈ రోజే విడుదలైంది.

సినిమా కథ: వంశీ(శేఖర్), రామ్(రోహిత్), పల్లవి(శ్రీలక్ష్మీ), చైత్ర(గాయత్రి గుప్త) అందరూ తమ తమ ఉద్యాగాలు బాధ్యతలతో విదేశాల్లో నిర్వహిస్తూ వుంటారు. అయితే రామ్.. పల్లవి ఓకానొక సమయంలో సన్నిహితం అవుతారు. ఫలితంగా వీరు ఓ అమ్మాయికి తల్లిదండ్రులవుతారు. అయితే ఉన్న పళాన రామ్… తన యజయాని అయిన చైత్ర(గాయత్రి గుప్త) ఆదేశాల మేరకు ఆమెతో పాటు బిజినెస్ దృష్ట్యా వేరే దేశానికి చైత్రతో పాటు కలిసి వెళతాడు. అప్పటికే రామ్ పై ఎంతో ప్రేమను పెంచుకున్న చైత్ర తను అనుకున్నది అక్కడ సాధించాలనుకుంటుంది. ఇంతలో పల్లవి తండ్రి తన కూతరురును చూడాలని మలేషియా వస్తాడు. అయితే అక్కడ రామ్ ప్లేస్ లో…. వంశీ(శేఖర్)ని రామ్ గా తన తండ్రికి పరిచయం చేస్తుంది పల్లవి. మరి ఇలా కన్ ఫ్యూజన్ తో మొదలైన వీరి నలుగురు కథ.. ఎలాంటి మలుపులు తీసుకుని సుఖాంతం అయిందనేదే మిగతా స్టోరీ.

ప్లస్ పాయింట్స్ :

డైరెక్షన్
పూర్తి చిత్రం మలేసియాలో చిత్రీకరణ
సెకండ్ హాఫ్
కెమెరా
పాటలు

మైనస్ పాయింట్స్ :

రి రికార్డింగ్
కామెడీ అస్సలు లేకపోవటం

చివరిగా : దర్శకుడు కృష్ణ వర్మ రాసుకున్న కథ.. కథనం బాగుంది.