Natakam Mitai
బంగారి బాలరాజు మూవీ ట్రైలర్ లాంచ్
రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా నంది క్రియేషన్స్ పతాకం పై కె.యండి. రఫీ. రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ సినిమా ధియేట్రికల్ ట్రైలర్ లాంచింగ్ గ్రాండ్ గా రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా ప్రముఖ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి ఛైర్మన్ అంబికా కృష్ణ గారు,... Read more
`తేజ్ ఐ ల‌వ్ యు` డెఫ‌నెట్‌గా హిట్ అవుతుంది
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్‌’. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం జూలై 6న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా వైజాగ్ గుర‌జాడ క‌ళాక్షేత్రంలో ఈ చిత్ర ఆడియో స‌క్సెస్ మీట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో… క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ అధినేత‌ కె.ఎస్‌.రామారావు... Read more
“శ్రియ శరణ్”  “నీహారిక కొణిదెల” చిత్రానికి “వరుణ్ తేజ్” క్లాప్!
“శ్రియ శరణ్”  “నీహారిక కొణిదెల” చిత్రానికి “వరుణ్ తేజ్” క్లాప్!   ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ “కంచె”  “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” నందమూరి  బాలకృష్ణ “గౌతమిపుత్ర శాతకర్ణి” వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేశారు. మొదటిసారి జ్ఞాన శేఖర్ సినిమా నిర్మాణం వైపు అడుగుపెడుతున్నారు. జ్ఞాన శేఖర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి సినిమా ప్రారంభోత్సవ వేడుకకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, డైరెక్టర్... Read more
” కన్నుల్లో నీ రూపమే” మూవీజూన్ 29న విడుదల
Asp క్రియేటివ్ బ్యానర్ పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకుడి గా పరిచయం అవుతున్న ఈ చిత్రం కన్నుల్లో నీ రూపమే..  నందు, తేజస్విని ప్రకాష్ జంటగా నటిస్తున్న ఈ  మా చిత్రాన్ని జూన్29న లో విడుదల కు సన్నాహాలు చేస్తున్నారు.  ఈ సందర్బంగా దర్శకుడు బిక్స్ ఇరుసడ్ల మాట్లాడుతూ మా “కన్నుల్లో నీ రూపమే” చిత్రాన్ని ఈ నెల 29 న విడుదల చేస్తున్నాము... Read more
తెలుగు మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ 25సంవత్సరాల రజతోత్సవ ఉత్సవాలు
ఎల్. వి . ప్రసాద్ సంస్థల అధినేత శ్రీ రమేష్ ప్రసాద్ , సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు , మల్లెమాల అధినేత శ్రీ శ్యాం ప్రసాద్ రెడ్డి , శ్రీ దిల్ రాజు , జూబ్లీ హిల్స్ ఎమ్ఎల్ఎ  శ్రీ మాగంటి గోపినాథ్ , నిర్మాత శ్రీ కళ్యాణ్ , పరుచూరి బ్రదర్స్ , శ్రీ తనికెళ్ళ భరణి , యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ రాజేంద్రప్రసాద్... Read more
శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ లో నారా రోహిత్‌
శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ లో నారా రోహిత్ !! నారా రోహిత్‌, కృతిక , నీలమ్‌ ఉపాధ్యాయ హీరో హీరోయిన్లుగా  శ్రీ శంఖు చక్ర ఫిలింస్‌ పతాకంపై కార్తికేయను దర్శకుడుగా పరిచయం చేస్తూ కోటి తూముల  నిర్మిస్తోన్న ప్రొడక్షన్‌ నెం`2 చిత్రం   షూటింగ్‌ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు  జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత కోటి తూముల మాట్లాడుతూ…‘‘ఇటీవల  చిత్ర ప్రధాన తారాగణం... Read more
ప్రేమెంత పని చేసె నారాయణ ట్రైలర్ విడుదల
  జె. ఎస్. ఆర్. మూవీస్ పతాకం పై, శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షత హీరో హీరోయిన్ గా జొన్నలగడ్డ శ్రీనివాస రావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ప్రేమెంత పని చేసె నారాయణ. ఈ చిత్రానికి సంభందించిన ట్రైలర్ ను ఈ రోజు హైదరాబాద్ లో ని ప్రసాద్ ల్యాబ్ లో సినిమా ప్రముఖుల చేతులమీదుగా పాత్రికేయుల సమక్షంలో విడుదల చేసారు. ఈ... Read more
సమ్మోహనం మూవీ రివ్యూ
టైటిల్ : సమ్మోహనంజా జోనర్ : ఎమోషనల్‌ లవ్‌ డ్రామా తారాగణం : సుధీర్‌ బాబు, అదితి రావు హైదరీ, నరేష్‌, పవిత్రా లోకేష్‌, తనికెళ్ల భరణి, హరితేజ సంగీతం : వివేక్‌ సాగర్‌ దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్‌ సినిమిర్చి రేటింగ్ 3.25/5 కథ ; ఆర్‌.విజయ్‌ కుమార్‌ అలియాస్‌ విజ్జు (సుధీర్‌ బాబు) అందరు అబ్బాయిల్లా గర్ల్‌ ఫ్రెండ్స్‌, సినిమాలు... Read more
నా నువ్వే’ మూవీ రివ్యూ
టైటిల్ : నా నువ్వే జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : కల్యాణ్ రామ్‌, తమన్నా, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళీ, ప్రవీణ్‌ సంగీతం : శరత్‌ దర్శకత్వం : జయేంద్ర నిర్మాత : మహేష్‌ ఎస్‌. కోనేరు, కిరణ్ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి సినిమిర్చి రేటింగ్ 2.75/5 కథ : నా నువ్వే డెస్టినీని నమ్మే అమ్మాయి.. నమ్మని అబ్బాయిల ప్రేమకథ. వరుణ్‌ (కల్యాణ్... Read more
విజేత టీజర్ కు అద్భుతమైన స్పందన
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా టీజర్ నిన్న విడుదలై  ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ పొందింది. యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉండడమే కాకుండా 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. టీజర్ లో కళ్యాణ్ దేవ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కనబరిచాడు. విజేత టీజర్ చూస్తుంటే, ఈ చిత్రం తండ్రి,... Read more
‘ భరత్ అనే నేను ‘ 50  రోజుల వేడుక
 పార్వతి సమర్పణలో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ డివివి దానయ్య నిర్మించిన చిత్రం ‘ భరత్ అనే నేను ‘ 50  రోజుల వేడుకలను అభిమానులు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరుపుకున్నారు.   1) గుంటూరు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన అధ్యక్షులు కోట శేషగిరి ఆధ్వర్యంలో  ‘ భరత్... Read more
ఇలాంటి కథ చేయడం నా అదృష్టం
నా తొలి సినిమా ‘ఎస్‌ఎంఎస్‌’ విడుదలకు వారం ముందు ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ సినిమాకి సంతకం చేశా. అవసరాల శ్రీనివాస్‌ కథ అందిస్తాన్నారు. కానీ, సినిమా పట్టాలు ఎక్కలేదు. తర్వాత అదే కథకు మార్పులు చేసి, ‘ఊహలు గుసగుసలాడే’ తీశారు. ఇప్పటికి ఇంద్రగంటితో సినిమా చేయడం కుదిరింది. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇంద్రగంటి సెట్‌లో నటుడే రారాజు. నటీనటుల మూడ్‌ని బట్టి ఆయన సన్నివేశాలు తీస్తారు. అంతేకానీ…... Read more