Mitai Mitai Mitai
క‌మ‌నీయ” ఈవెంట్‌  కంపెనీ లాంచ్‌.
ప‌తీస్ గ్రూప్ నూత‌నంగా ప్రారంభించిన క‌మ‌నీయ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ‌ను ప్ర‌ముఖ న‌టి “మ‌నాలి రాథోడ్” ఆదివారం ప్ర‌సాద్‌ల్యాబ్స్‌లో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్వ‌హ‌కుల‌తో క‌లిసి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి యాడ్‌కు సంబంధించిన చిన్న ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా క్రియేటివ్ హెడ్ రాకేష్‌ప‌తీస్ మాట్లాడుతూ… ప‌తీస్ గ్రూప్ మ‌ల్టీ గ్రూప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యాల‌ని “క‌మ‌నీయ” వెడ్డింగ్ మ‌రియు పుట్టిన‌రోజు, పెళ్ళిరోజు అన్ని శుభ‌కార్యాల‌ను... Read more
తెలుగు బాలల చిత్రం  “ఆదిత్య” క్రియేటివ్ జినియస్” కి   వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్  పురస్కారం రావడం ఆనందం గా ఉంది.. డా,, కె. రోశయ్య తమిళనాడు మాజీ గవర్నర్
శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. నవంబర్4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ మధ్యాహ్నం ఆటతో పలు కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్ నూ... Read more
బిచ్చగాడా మజాకా ఆడియో విడుదల
ఎస్.ఏ.రెహమాన్ సమర్పణలో ఆల్ వెరైటీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరావు దర్శకత్వంలో బి.చంద్రశేఖర్ (పెదబాబు) నిర్మిస్తున్నవినూత్న కథాచిత్రం ‘బిచ్చగాడా మజాకా’. ఏ బ్రేకప్ లవ్ స్టోరీ’ అన్నది ట్యాగ్ లైన్. అర్జున్ రెడ్డి, నేహాదేశ్ పాండే హీరోహీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో బాబూమోహన్, సుమన్, ధన్ రాజ్, చిత్రం శ్రీను, అపూర్వ, బాలాజీ, డి.ఎస్.రావు, తుమ్మల రామసత్యనారాయణ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీవెంకట్ సంగీత... Read more
రివ్యూ: పరిచయం
సినిమా: పరిచయం నటీనటులు: విరాట్ కొండూరి, సిమ్రత్ కౌర్,రాజీవ్ కనకాల, పృథ్వి తదితరులు దర్శకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా నిర్మాత: రియాజ్ మ్యూజిక్: శేఖర్ చంద్ర లిరిక్స్: భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ డైలాగ్స్: సాగర్ సినిమాటోగ్రఫీ: నరేష్ రానా కోరియోగ్రఫీ: విజయ్ ప్రకాష్, హరికిరణ్ ఫైట్స్: రామకృష్ణ సినీ మిర్చి రేటింగ్: 3.25/5 ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో... Read more
‘W/O రామ్‌’ మూవీ రివ్యూ
టైటిల్ : W/O రామ్‌ జానర్ : థ్రిల్లర్‌ తారాగణం : మంచు లక్ష్మీ, ప్రియదర్శి, ఆదర్శ్‌, సామ్రాట్‌ సంగీతం : రఘు దీక్షిత్‌ దర్శకత్వం : విజయ్‌ ఎలకంటి నిర్మాత : టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబోట్ల, మంచు లక్ష్మీ సినిమిర్చి రేటింగ్ 3/5 కథ: గాయపడిన ఆరునెలల గర్భవతి ‘దీక్ష’ (మంచు లక్ష్మీ) హాస్పిటల్‌లో కోలుకుంటుంది. కళ్లు తెరిచిన దీక్షకు తన భర్త రామ్‌ (సామ్రాట్‌),... Read more
నిర్మాత చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావుకు గౌర‌వ డాక్ట‌రేట్ ప్ర‌దానం
ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ – ప‌ర్యావ‌రణ స‌మతుల్య‌తల‌ ప్రాధాన్య‌త‌ను గుర్తించి ఆ దిశ‌గా కృషి చేయ‌క‌పోతే భావి త‌రాల భ‌విష్య‌త్తు, ఉనికి ప్ర‌శ్నార్థ‌కమ‌వుతాయి“.. ఈ మాట‌లు అన్న‌ది ఏ ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర‌వేత్తో, ప్ర‌భుత్వ అధికారో కాదు.. శ్రీ నాగ్ కార్పోరేష‌న్ ప‌తాకంపై వ‌రుస‌గా `కాళిదాస్‌`, `క‌రెంట్‌`, `అడ్డా`, `ఆటాడుకుందాం.. రా` చిత్రాల‌ను నిర్మించిన నిర్మాత చింత‌ల‌పూడి శ్రీ‌నివాస‌రావు చెప్పిన మాట‌లివి. సినీ నిర్మాత‌గా, రియ‌ల్ట‌ర్‌గా మాత్ర‌మే ప‌రిశ్ర‌మ‌కు, ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులైన... Read more
వినాయ‌క‌చ‌వితి సంద‌ర్బంగా  ప్రేక్ష‌కుల మ‌న‌సుని దొచుకొవ‌టానికి వ‌స్తున్న సుధీర్ బాబు ప్రోడ‌క్ష‌న్స్‌ “నన్నుదోచుకుందువ‌టే” సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌
సమ్మోహనం తో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసుకున్న సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో టాలెంట్‌డ్ ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే.. ఈ చిత్రం మెద‌టి లుక్ టీజ‌ర్ ని 14న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు.. ఈ టీజ‌ర్ లోనే దాదాపుగా సినిమా కాన్సెప్ట్ ని చెప్పారు. ఆఫీస్ మెత్తం బ‌య‌ప‌డే సాఫ్ట్ వేర్ కంపెని మేనేజ‌ర్ గా సుదీర్‌బాబు... Read more
డ్యాన్స్ తో  మంచి వ్యాయామం  : మంత్రి తలసాని
  నిత్యం పరుగులు పెట్టే నగర జీవితంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువని, అందుకే నగర ప్రజలు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. వ్యాయామాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ప్రగతినగర్ యూసుఫ్ గూడలో డాన్స్ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నడాన్స్ ఇన్ డాన్స్ ఫిట్ నెస్ స్టూడియోను తలసాని ప్రారంభించారు. అనంతరం... Read more
విశ్వామిత్ర సినిమా లోగో రిలీజ్ చేసిన అశుతోష్ రాణా
రాజ్‌కిరణ్‌ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితరాజ్‌, సత్యం రాజేశ్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. రాజ్‌కిరణ్‌ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్‌.ఎస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్‌ లోగోను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో అశుతోష్‌ రాణా విడుదల చేశారు. ఈ సందర్భంగా …. అశుతోష్‌ రాణా మాట్లాడుతూ – ”తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా టాలెంట్‌ ఉంది.... Read more
పరిచయం ఆడియో విడుదల. జులై 21న సినిమా ప్రేక్షకుల ముందుకు!
  ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వంలో విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం పరిచయం. జులై 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆడియో ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. డైరెక్టర్ మారుతి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ… “పరిచయం” మూవీ కి సపోర్ట్ చేసినందుకు పెద్ద... Read more
“యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ” ని ప్రారంభించిన ఆది పినిశెట్టి
“యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ” ని ప్రారంభించిన ఆది పినిశెట్టి. వస్త్ర ప్రపంచంలో నూతన సంచలనం ‘యామ్ క్యూ డెనిమ్ ఇండస్ట్రీ’. యూత్ కి కావాల్సిన అన్ని రకాలైన ఫ్యాషన్ డిజైన్లను సమకూరుస్తున్న ఈ షోరూంను ప్రముఖ నటులు ఆది పినిశెట్టి ఇటీవల హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఎం.డి సయ్యద్ సైఫుల్లా రహామాన్, దర్శకులు రమాకాంత్, ఎగ్జికుటివ్ ప్రొడ్యూసర్ ప్రకాష్... Read more
అంతర్వేదం” బృందం కష్టానికి తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది
“అంతర్వేదం” బృందం కష్టానికి తప్పకుండా తగిన ఫలితం దక్కుతుంది!! – ఆడియో విడుదల వేడుకలో తనికెళ్లభరణి ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన చిత్రం “అంతేర్వేదమ్” .చందిన రవికిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి ఆడియోను సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీని చిత్రంలో... Read more