Mitai
ఈ నెల 24న వ‌స్తోన్న మెడికల్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘క్రైమ్‌ 23
బ్రూస్‌ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాల‌లో విల‌న్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్న అరుణ్ విజయ్  తమిళంలో హీరోగా నటించిన చిత్రం ‘కుట్రమ్‌ 23’.  ఈ చిత్రాన్ని  శ్రీ విజయ నరసింహా ఫిలింస్‌ పతాకంపై ‘క్రైమ్‌ 23’ పేరుతో  ప్రసాద్‌  ధర్మిరెడ్డి, రంధి శంకరరావు, సూరాపాటి గాంధి, ఇందర్‌కుమార్‌ సంయుక్తంగా తెలుగులోకి అనువదిస్తున్నారు. ‘వైశాలి’ చిత్రం ఫేమ్‌ అరివళగన్‌ దర్శకుడు. మహిమ నంబియార్‌, అభినయ హీరోయిన్స్‌. శ్రీమతి అరుణ ప్రసాద్‌... Read more
పైసా పరమాత్మ’ టైటిల్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ చాలా ఇంప్రెసివ్‌గా వుంది – ప్రముఖ నిర్మాత రాజ్‌ కందుకూరి
కొత్తదనం ఉంటే ప్రేక్షకులు ఎలాంటి చిత్రాన్నైనా ఆదరిస్తారని లేటెస్ట్‌గా ‘గూఢచారి’ చిత్రంతో మరోసారి రుజువు చేసారు. స్టార్స్‌ లేకపోయినా పర్వాలేదు, కంటెంట్‌ ఉంటే చాలు ఆడియెన్స్‌ ఆ చిత్రాలకు పట్టం కడతారని ‘పెళ్లిచూపులు, అర్జున్‌ రెడ్డి’, రీసెంట్‌గా ‘ఆర్‌.ఎక్స్‌ 100’ చిత్రాలు ప్రూవ్‌ చేశాయి. ఆ చిత్రాలు సెన్సేషనల్‌ హిట్‌ సాధించి సరికొత్త ట్రెండ్‌ని సృష్టించాయి. తాజాగా కంటెంట్‌ బేస్డ్‌తో ‘పైసా పరమాత్మ’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.... Read more
“ఇష్టంగా ” లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్
ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ “ఇష్టంగా”. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమా లో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ లో “ఇష్టంగా ” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని... Read more
బోనాల పండుగ కానుకగా రమ్యకృష్ణ ‘రాణి శివగామి’ ఫస్ట్‌లుక్ విడుదల
తన అసమాన అభినయంతో ఎన్నో పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి..నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ. ఇటీవల బాహుబలి సీరిస్‌లో రాజమాత శివగామిగా పవర్‌ఫుల్ పాత్రలో అద్భుతమైన అభినయంతో అందర్ని అలరించిన ఈ సీనియర్ నటి ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపుదిద్దుకుంటోన్న శక్తివంతమైన చిత్రం రాణి శివగామి. రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో కనిపించనున్న ఈ చిత్రానికి... Read more
ఆగస్టు 24న విడుదలవుతున్న ‘అంతకు మించి’ చిత్రం
ఎస్ జై ఫిలిమ్స్ పతాకంపై యూ అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సమర్పించు చిత్రం “అంతకు మించి”. జై, రష్మి గౌతమ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని శనివారం ‘ఆర్ ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతిచే అనౌన్స్ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ”అన్ని జోనర్ ల కంటే హర్రర్, థ్రిల్లర్ తీయడం చాలా కష్టం. సౌండ్ ఎఫెక్ట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలా ఉంటేనే... Read more
సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్’’ బ్యానర్ లాంచ్
సినిమా పరిశ్రమ లో నిలుదొక్కు కోవాలంటే చాలా అనుభవం కావాలి అంటారు. అలాంటి అనుభవాన్ని సొంతం చేసుకొని డిస్ట్రిబ్యూషన్ పై పరిపూర్ణమైన అవగాహానతో ఇద్దరు కుర్రాళ్ళ ఇండస్ట్రీ లో తమ ప్రయాణం మొదలు పెట్టారు. తమ కలలను సాకారం చేసుకునే వేదిక కు ‘‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్’’ అనే పేరును ఖరారు చేసారు. వారే సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండ. వీరి ప్రయత్నాన్ని అభినందిస్తూ సినీ పెద్దలు... Read more
సెన్సారు పూర్తిచేసుకుని U/A స‌ర్టిఫికెట్ తో GA2 పిక్చ‌ర్స్ “గీతగోవిందం” అగ‌ష్టు 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌
సెన్సారు పూర్తిచేసుకుని U/A స‌ర్టిఫికెట్ తో GA2 పిక్చ‌ర్స్ “గీతగోవిందం” అగ‌ష్టు 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ” గీత గోవిందం”. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ అందించిన ఆడియో... Read more
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రేమ అంత ఈజీ కాదు చిత్రం ఫస్ట్ లుక్ గా సాంగ్ విడుదల”
“ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రేమ అంత ఈజీ కాదు చిత్రం ఫస్ట్ లుక్ గా సాంగ్ విడుదల “పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్” ఫై “టి.అంజయ్య సమర్పణ” లో “ఈశ్వర్ దర్శకత్వం లో ” రబోతున్న చిత్రం “ప్రేమ అంత ఈజీ కాదు” షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దాదాపు 80% కంప్లీటి చేసుకొంది ఆగష్టు 5 నా “ఫ్రెండ్షిప్ డే” సందర్భంగా “ఫ్రెండ్ షిప్ సాంగ్”... Read more
‘గూఢచారి’ రివ్యూ
టైటిల్ : గూఢచారి జానర్ : స్పై థ్రిల్లర్‌ తారాగణం : అడివి శేష్‌, శోభితా దూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్‌ సంగీతం : శ్రీచరణ్‌ పాకల దర్శకత్వం : శశి కిరణ్ తిక్క నిర్మాత : అభిషేక్‌ నామా, అనిల్ సుంకర, విశ్వప్రసాద్‌ సినిమిర్చి రేటింగ్ 3/5 కథ ; గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు.... Read more
‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ
  టైటిల్ : చి.ల.సౌ. జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్‌, రోహిణి, అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌ సంగీతం : ప్రశాంత్‌ విహారి దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్‌ నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌ సినిమిర్చి రేటింగ్ 3/5 కథ ; ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్‌ (సుశాంత్)ని... Read more
‘బ్రాండ్‌ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్‌ బాబు జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌ తారాగణం : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు సినిమిర్చి రేటింగ్ 3/5 దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా... Read more
రోషగాడు” మోషన్ పోస్టర్ విడుదల
విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మోషన్ పొస్టర్ ను ఈ రోజు విడుదల చెశారు. “వళ్లంతా పొగరురా పొగరుకె మొగుడురా మొగుడురా పొగరుకే పడడు మాట రోషగాడు రా..”... Read more