Addspace
సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్’’ బ్యానర్ లాంచ్
సినిమా పరిశ్రమ లో నిలుదొక్కు కోవాలంటే చాలా అనుభవం కావాలి అంటారు. అలాంటి అనుభవాన్ని సొంతం చేసుకొని డిస్ట్రిబ్యూషన్ పై పరిపూర్ణమైన అవగాహానతో ఇద్దరు కుర్రాళ్ళ ఇండస్ట్రీ లో తమ ప్రయాణం మొదలు పెట్టారు. తమ కలలను సాకారం చేసుకునే వేదిక కు ‘‘సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్’’ అనే పేరును ఖరారు చేసారు. వారే సురేష్ వర్మ, అహితేజ బెల్లంకొండ. వీరి ప్రయత్నాన్ని అభినందిస్తూ సినీ పెద్దలు... Read more
సెన్సారు పూర్తిచేసుకుని U/A స‌ర్టిఫికెట్ తో GA2 పిక్చ‌ర్స్ “గీతగోవిందం” అగ‌ష్టు 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌
సెన్సారు పూర్తిచేసుకుని U/A స‌ర్టిఫికెట్ తో GA2 పిక్చ‌ర్స్ “గీతగోవిందం” అగ‌ష్టు 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల స్టార్ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా, ర‌ష్మిక మందాన్న జంట‌గా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ” గీత గోవిందం”. ప్రోడ్యూస‌ర్ బ‌న్నివాసు నిర్మాణంలో ఎస్ ప్రోడ్యూస‌ర్ శ్రీ అల్లు అర‌వింద్ గారు స‌మ‌ర్ప‌ణ‌లో GA2 PICTURES బ్యాన‌ర్ లో ఈ చిత్రాన్నినిర్మించారు. ఈ చిత్రానికి గోపి సుంద‌ర్ అందించిన ఆడియో... Read more
ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రేమ అంత ఈజీ కాదు చిత్రం ఫస్ట్ లుక్ గా సాంగ్ విడుదల”
“ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ప్రేమ అంత ఈజీ కాదు చిత్రం ఫస్ట్ లుక్ గా సాంగ్ విడుదల “పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్” ఫై “టి.అంజయ్య సమర్పణ” లో “ఈశ్వర్ దర్శకత్వం లో ” రబోతున్న చిత్రం “ప్రేమ అంత ఈజీ కాదు” షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దాదాపు 80% కంప్లీటి చేసుకొంది ఆగష్టు 5 నా “ఫ్రెండ్షిప్ డే” సందర్భంగా “ఫ్రెండ్ షిప్ సాంగ్”... Read more
‘గూఢచారి’ రివ్యూ
టైటిల్ : గూఢచారి జానర్ : స్పై థ్రిల్లర్‌ తారాగణం : అడివి శేష్‌, శోభితా దూళిపాల, ప్రకాష్‌ రాజ్‌, జగపతి బాబు, సుప్రియా యార్లగడ్డ, వెన్నెల కిశోర్‌ సంగీతం : శ్రీచరణ్‌ పాకల దర్శకత్వం : శశి కిరణ్ తిక్క నిర్మాత : అభిషేక్‌ నామా, అనిల్ సుంకర, విశ్వప్రసాద్‌ సినిమిర్చి రేటింగ్ 3/5 కథ ; గోపి (అడివి శేష్‌) ‘రా’ అధికారి రఘువీర్‌ కొడుకు.... Read more
‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ
  టైటిల్ : చి.ల.సౌ. జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్‌, రోహిణి, అను హసన్‌, సంజయ్‌ స్వరూప్‌ సంగీతం : ప్రశాంత్‌ విహారి దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్‌ నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్‌ నాడిపల్లి, భరత్‌ కుమార్‌ సినిమిర్చి రేటింగ్ 3/5 కథ ; ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్‌ (సుశాంత్)ని... Read more
‘బ్రాండ్‌ బాబు’ మూవీ రివ్యూ
టైటిల్ : బ్రాండ్‌ బాబు జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌ తారాగణం : సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బ, మురళీ శర్మ, పూజిత పొన్నాడ సంగీతం : జెబి రచన : మారుతి దర్శకత్వం : ప్రభాకర్ పి నిర్మాత : శైలేంద్ర బాబు సినిమిర్చి రేటింగ్ 3/5 దర్శకుడిగా వరుస విజయాలు సాధిస్తున్న మారుతి, కథ రచయితగానూ అదే జోరు చూపిస్తున్నాడు. తాను స్వయంగా దర్శకత్వం వహించకపోయినా... Read more
రోషగాడు” మోషన్ పోస్టర్ విడుదల
విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మోషన్ పొస్టర్ ను ఈ రోజు విడుదల చెశారు. “వళ్లంతా పొగరురా పొగరుకె మొగుడురా మొగుడురా పొగరుకే పడడు మాట రోషగాడు రా..”... Read more
ఐరా క్రియేష‌న్స్‌ @న‌ర్త‌న‌శాల చిత్రంలోని ఎగిరెనే మనసు…. ఫుల్ వీడియో సాంగ్ గ్రాండ్ రిలీజ్
ఛ‌లో లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ కాంబినేష‌న్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-2 గా తెర‌కెక్కుతున్న చిత్రం @న‌ర్త‌న‌శాల. శంకర ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. క‌ష్మిర ప‌ర‌దేశి, యామిని భాస్క‌ర్ హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఛ‌లో లాంటి మ్యూజికల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్... Read more
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో “ప్రేమకు రెయిన్ చెక్
ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో స్టోన్ మీడియా ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం “ప్రేమ రెయిన్ చెక్”. “రెయిన్ చెక్” అంటే ఇచ్చిన ఆఫర్ ను భవిష్యత్ లో తీసుకుంటాను అని అర్ధం. ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ ట్రెండీ లవ్ స్టోరీని నార్త్ స్టార్ ఎంటర్ టైనెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శరత్ మరార్ సమర్పిస్తుండడం విశేషం.... Read more
ప్రతి పేదవాడి జీవనాడి మనం సైతం
ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ మనం సైతం పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. తాజాగా మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం అందించింది. ఆదివారం ఫిలిం ఛాంబర్ లో జరిగిన మనం సైతం సేవా కార్యక్రమంలో రచయిత కోన వెంకట్, దర్శకుడు మారుతి, నటుడు కృష్ణుడు, నిర్మాత రాజ్ కందుకూరి, పాత్రికేయులు క్రాంతి... Read more
ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ కి “దేశంలో దొంగలు పడ్డారు
ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందుతున్న చిత్రం “దేశంలో దొంగ‌లు ప‌డ్డారు”. ఈ చిత్రాన్ని సారా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ర‌మా గౌతమ్ నిర్మిస్తున్నారు. గౌత‌మ్ రాజ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణానంతర పనులు పూర్తి చేసుకుని సెన్సార్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రానికి శాండీ సంగీతాన్ని అందిస్తున్నారు.... Read more
ముద్దుగారే యశోద” వెబ్ సిరీస్ కాదు సినిమా – సింగర్ సునీత
సమీర్ ,పవిత్ర లోకేష్ ,మధుమని ,శృతి తదితరులు నటించిన “ముద్దుగారే యశోద” వెబ్ సిరీస్ స్పెషల్ షో ని ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖుల కోసం ప్రదర్శించడం జరిగింది ,సింగర్ సునీత ,ఉత్తేజ్ ,బిత్తిరి సత్తి ,కళ్యాణి మల్లిక్ పలువురు సినీ ప్రముఖులు విచ్చేసారు . సింగర్ సునీత మాట్లాడుతూ దర్శకురాలు శ్రీ చైతూ ఇదివరకే నాతో రాగం అనే షార్ట్ ఫిలిం చేసింది నాకు చాలా ఇష్టమైన... Read more