అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వ సంబ‌రాలు అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వ సంబ‌రాలు
ఇండియాలోని స్టాక్ మార్కెట్ అడ్వైజ‌్ కంపెనీల‌ల్లో అన్సార్‌ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ లీడింగ్ లో ఉండ‌టం ఆనంద‌గా ఉంద‌ని అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ బిజినెస్ హెడ్ హ‌మీద్ అలీ అన్నారు. సంస్థను ప్రారంభించిన అనతి... అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వ సంబ‌రాలు

ఇండియాలోని స్టాక్ మార్కెట్ అడ్వైజ‌్ కంపెనీల‌ల్లో అన్సార్‌ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ లీడింగ్ లో ఉండ‌టం ఆనంద‌గా ఉంద‌ని అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ బిజినెస్ హెడ్ హ‌మీద్ అలీ అన్నారు. సంస్థను ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించిందని,2017 అక్టోబ‌ర్ 6 వ తేదిన తెలంగాణ ప్ర‌భుత్వ గుర్తింపు సాదించింది అన్నారు.. మా కంపెనీ స్థాపించిన సంవ‌త్స‌రంలోనే దేశ‌వ్యాప్తంగా చాలామంది క్లైయింట్స్ ను పోంద‌డం గ‌ర్వంగా ఉంద‌ని .. రాబోయే రెండేళ్ల‌లో మా కంపెనీ స‌ర్వీస్ ను మెట్రో న‌గ‌రాల‌తో పాటు గా దేశవ్యాప్తంగా అభివృద్ది చేస్తామ‌ని తెలిపారు..కంపెనీ ఈ స్థాయికి ఎద‌గ‌డానికి కృషి చేసిన అన్సార్ గ్రూప్ క్లైయింట్స్ ,బిజినెస్ ఎంప్లాయిస్ కీ ,అన్సార్ గ్రాప్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి ప్ర‌త్యేక కృతజ్ఞ‌త‌లు అన్నారు..

అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ టీమ్ మెంబ‌ర్స్ ..

1.హ‌మీద్ అలీ (బిజినెస్ హెడ్ )
2.పైయాజ్ మెహ‌మూద్ అన్సారీ ( ఫౌండ‌ర్ )
3.స‌య్య‌ద్ స‌మీరుద్దీన్ (అప‌రేష‌న్ హెడ్ )
4.ఫెహ‌మీనా ట‌బ‌స్సుమ్‌ఖాన్ (బ్రాంచ్ హెడ్ )
5. మ‌ధ‌వ రెడ్డి (టెక్నిక‌ల్ అన‌లిస్ట్ )

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *