మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకవి అంటే తెలియని వారు ఏవరూ ఉండరు. ఆ ప్రజాకవి స్వరాన్ని ఇష్టపడని వారు కూడా ఏవరూ ఉండరు. ఆయనే మన ప్రజాకవి గోరేటి వెంకన్న. జానపద గీతాలు,...

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకవి అంటే తెలియని వారు ఏవరూ ఉండరు. ఆ ప్రజాకవి స్వరాన్ని ఇష్టపడని వారు కూడా ఏవరూ ఉండరు. ఆయనే మన ప్రజాకవి గోరేటి వెంకన్న. జానపద గీతాలు, తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ తనకంటూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కవి, ఈ మధ్య నటుడిగా కూడా మారారు. ఈయన పాటలు ఇష్టపడే వాళ్ళందరూ, ఈయన నటన ను కూడా ఇష్టపడటం మొదలు పెట్టారు. అయితే, ఈ మధ్య కాలంలో మన ప్రజాకవి పూర్తిస్థాయి నటుడిగా నటించిన సినిమా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఎమ్.ఎస్ క్రీయేషన్స్ బ్యానర్ పై మహంకాళి శ్రీనివాసులు నిర్మించగా మాకం నాగసాయి దర్శకత్వం వహించారు. మాగంటి శ్రీనాథ్ మరియు శాన్వి మేఘన హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా ఈ మార్చి 15 న బ్రమ్మండంగా విడుదల కానున్న ఈ సినిమాకు కెమెరా తోట వి రమణ, మ్యూజిక్ సాబు, సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, మౌనశ్రి మల్లిక్, గోరేటి వెంకన్న, పోస్టర్ : వివ పోస్టర్స్. సరికొత్త కథ కథనాలతో పోలీస్ స్టేషన్ కామెడీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకులలో అంచనాలు కూడా భారీగా నెలకొన్న తరుణంలో ఈ వారం విడుదల అవుతున్న ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ అవుతుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకులలో నేలకోనింది. నిర్మాత మహంకాళి శ్రీనివాసులు, రచన – దర్శకత్వం మాకం నాగసాయి. విడుదల మార్చి 15.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *