అమావాస్య’ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది. అమావాస్య’ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది.
 పటేల్ దర్శకత్వంలో సచిన్ జోషి , నర్గిస్ ఫక్రి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమావాస్య’. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది . మరి... అమావాస్య’ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది.

 పటేల్ దర్శకత్వంలో సచిన్ జోషి , నర్గిస్ ఫక్రి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమావాస్య’. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది . మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ: కరణ్ (సచిన్ జోషి) అహానా(నర్గిస్ ఫఖ్రి) పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి వొకేషన్ కి సిటీ కి దూరంగా వున్నా కరణ్ పురాతన భవనానికి వెళతారు. అక్కడి వెళ్లిన తరువాత వారు ఊహించని పరిమాణామాలను ఎదుర్కుంటారు. అయితే అహనా తన బాయ్ ఫ్రెండే దీనికి కారణం అని బావిస్తుంది. కాని ఈ క్రమంలో మాయ అనే అమ్మాయి ఆత్మ ఈ సమ్యసలకు కారణం అని తెలుసుకుంటుంది. ఇంతకీ మాయ ఎవరు? ఆమె కు కరణ్ కు ఏమైనా సంభందం ఉందా ? అనే విషయాలు తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: సచిన్ జోషి లుక్స్ పరంగా ఒకే అనిపించుకుని తనను తాను కొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు. అలాగే నటన పరంగా కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. ఇక మాయ పాత్రలో నటించిన అమ్మాయి చాలా బాగా చేసింది.

మెడికల్ కన్సెల్టెంట్ పాత్రలో మోనా సింగ్ కూడా పర్వాలేదనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సస్పెన్స్ సన్నివేశాలు థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి.

డైరెక్టర్ భూషణ్ పటేల్ ఒక హారర్ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. గ్రిప్పింగ్ గా సన్నివేశాలు… ఇంట్రస్టింగ్ గా ల స్క్రీన్ ప్లే తో సినిమాను తెరకు ఎక్కించారు.ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా డార్క్ విజువల్స్ ను బాగా చిత్రీకరించాడు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు. సంగీతం విషయానికి వస్తే రెండు పాటలు అలాగే నేపథ్య సంగీతం బాగుంది. సచిన్ జోషి హోమ్ బ్యానేర్ నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.
సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘అమావాస్య’ ప్రేక్షకులను థ్రిల్ కు గురిచేస్తుంది.

admin

No comments so far.

Be first to leave comment below.

Your email address will not be published. Required fields are marked *