Addspace
ప్ర‌స్తుత స‌మాజానికి అద్దం ప‌ట్టే సినిమా – హీరో శ్రీ‌కాంత్‌
`   అలివేల‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్పించు టి. అలివేలు నిర్మించిన క‌ర‌ణం బాబ్జీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆప‌రేష‌న్ 2019. శ్రీ‌కాంత్‌, మంచుమ‌నోజ్, సునీల్‌ న‌టించిన‌ ఈ చిత్రం డిసెంబ‌ర్ 1వ తేదీన‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా ఆదివారం స‌క్సెస్‌మీట్‌ను జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భంగా పాత్రికేయుల స‌మావేశంలో… చిత్ర హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని ఇంత స‌క్సెస్ చేసినందుకు ముందుగా అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.... Read more