Grand Launched by Anam Mirza and Mohammed Asaduddin

హైదరాబాద్‌ కొండాపూర్ హ‌నీహ‌నీ కిడ్స్ 2వ స్టోర్ ప్రారంభం.

ప్రముఖ జంట ఆనం మీర్జా మరియు మహమ్మద్ అసదుద్దీన్ కలసి ప్రారంభించారు.

హైదరాబాద్‌లో హ‌నీహ‌నీ త‌న 2వ స్టోర్‌ను ప్రారంభించింది. కొండాపూర్ పార్క్ అవెన్యూ కాలనీ లో దంపతులు ఆనం మీర్జా(సానియా మీర్జా సోద‌రి), మహమ్మద్ అసదుద్దీన్‌(క్రికెట‌ర్ అజారుద్దీన్ కుమారుడు) కలసి ఈ కిడ్స్ స్టోర్‌ను ప్రారంభించారు.

మహమ్మద్ అసదుద్దీన్ మాట్లాడుతూ ఒక తండ్రిగా, నా బిడ్డ‌కు ఉత్త‌మ‌మైన వాటిని అందించ‌డానికి ఎంత‌గానో ఇష్ట‌ప‌డుతాన‌న్నారు. హ‌నీహ‌నీలాంటి సంస్థ న‌గ‌రానికి రావ‌డం ప‌ట్ల త‌న‌లాంటి తండ్రులంద‌రికి ఎంతో ఉప‌యోగ‌మ‌న్నారు. మ‌న పిల్ల‌ల‌కు కావాల్సిన అన్ని ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ కొనుగోలు చేసుకోనే వ‌న్‌స్టాప్ కేంద్రంగా ఇది నిలుస్తుంద‌న్నారు. బేబీ క్రిబ్ కాట్, స్ట్రోలర్, ప్రామ్, రాకర్, బంక్ బెడ్స్, బేబీ అల్మిరా, బేబీ స్టడీ టేబుల్ మరియు మరెన్నో సహా వారి హాట్-సెల్లింగ్ ఐటెమ్‌లు ఎంద‌రో ప్రముక‌ తల్లిదండ్రుల నుండి ప్రశంసలు అందుకున్నాయి. ఆన‌మ్ మీర్జా మాట్లాడుతూ.. మ‌న ఆలోచ‌న‌ల‌కు, అభిలాష‌కు అనుగుణ‌మైన ఉత్ప‌త్తుల‌ను ఇక్క‌డ ద‌క్కించుకోవ‌చ్చ‌న్నారు. గ‌ర్భిణీలుగా ఉన్న వారు, ప్ర‌స‌వించిన వారు, పిల్ల‌లున్న ప్ర‌తి త‌ల్లిదండ్రులు ఈ స్టోర్లో త‌మ‌కు అవ‌స‌ర‌మైన అన్ని ఉత్ప‌త్తుల‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌న్నారు.

ఈ ప్రారంభం కార్యక్రమంలో కొండాపూర్ స్టోర్ నిర్వహకులు శ్రీ కిరణ్ కాసరనేని, హ‌నీహ‌నీ బిజినెస్ ఆఫరేషన్స్ హెడ్ మరియు కంపెనీ ప్రతినిధి శ్రీకాంత్ కోమర్ల కలిసి ప్రముఖ జంట ఆనం మీర్జా మరియు మహమ్మద్ అసదుద్దీన్ కలసి ప్రారంభించారు.

హ‌నీహ‌నీ సంస్థ నిర్వహకులు శ్రీ కిరణ్ కాసరనేని మాట్లాడుతూ.. హైద‌రాబాద్‌లో తమ మొదటి స్టోర్ కి ఎంతో అందరణ వచ్చింది అందుకే ఇపుడు రెండవ స్టోర్ ని కొండాపూర్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశంని అద్భుతమైన తల్లిదండ్రులు మరియు కాబోయే తల్లిదండ్రులు స్టోర్‌ని సందర్శించవలసిందిగా కోరారు. హ‌నీహ‌నీ స్టోర్‌లు త్వ‌ర‌లో నగ‌రంలో మ‌రిన్ని అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

HunyHuny invites all the parents and parents-to-be in Hyderabad to visit the newly opened store in Kondapur to avail inaugural offers. Discover the perfect products for your little ones and explore the world of HunyHuny, where quality and comfort meet.To checkout more click on this link https://hunyhuny.com/