ఫియర్ మూవీ రివ్యూ.. ఊహించని ట్విస్టులతో సాగే తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Fear Movie Review In Telugu: బ్యూటిఫుల్ హీరోయిన్ వేదిక నటించిన తెలుగు సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫియర్. డైరెక్టర్ హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఫియర్ మూవీ డిసెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. హారర్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ…