భవిష్యత్తరాలకు కూడా చోటిద్దాం… పుడమితల్లిని కాపాడుకుందాం…రాధే దగ్గుమల్ల
భూమాతకు నివాళిగా ఎర్త్ డే సందర్భంగా భారీగా మొక్కలు నాటిన రాధే గ్రూప్ భూమాతకు నివాళిగా మరియు స్థిరమైన అభివృద్ధిపై తన నిబద్ధతను మరొకసారి తెలియజేస్తూ, రాధే గ్రూప్ ఎర్త్ డే సందర్భంగా మోయినాబాద్‌లోని శ్రీరామ్ నగర్ కమ్యూనిటీ సైట్‌లో సంకల్పతరు…