Select Page
మణిబాల బ్యానర్‌ పై ఒలాది బాలలక్ష్మి నిర్మాణంలో వెంకట్‌ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ”.బ్రాలజు ”

మణిబాల బ్యానర్‌ పై ఒలాది బాలలక్ష్మి నిర్మాణంలో వెంకట్‌ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ”.బ్రాలజు ”

“నిహాల్‌ నందన్‌ , అర్పిత లోహి హీరో, హీరొయిన్లుగా
నటిస్తున్న ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలై1న విడుదలకు సర్వం సిద్దం అయినది.

నిర్మాత సి. కళ్యాణ్‌ గారు (మైలర్‌ రిలీజ్‌ చేసి, (శైలర్‌
చూస్తేనే సినిమా చూడాలనే ఆత్రుత అనిపిస్తుంది అని ” బ్యాలాజు ” చిత్రం
మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

దర్శకుడు వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రం మరో

“ మృగం” లా పెద్ద హిట్‌ అవుతుందని, ఈ చిత్రంలో నటించిన నిహాల్‌
నందన్‌, అర్పిత లోహి, గ గ మణి అద్బుతంగా నటించారని, ఈ చిత్రాన్ని
నిర్మాత బాలలక్షి గారు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా నిర్మించారు, నటి
స్నిగ్గనయని మా సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయం
అవుతుంది, అధ్బుతమైన నేపధ్య సంగీతం సమకూర్చింది. మా కెమెరా
మ్యాన్‌ రాకేష్‌ వర్మ కి ఇదే మొదటి సినిమా అద్బుతమైన విజువల్స్‌
ఇచ్చాడు, మా ఎడిటర్‌ కళ్యాణ్‌ జలగం మంచి (గ్రిప్పింగ్‌ తో ఎడిటింగ్‌
చేశాడు, అందరం కొత్తవాళ్ళం కలిసి మీ ముందుకు ఒక మంచి సినిమాని
తీసుకొస్తున్నాం. జూలై 1 న ధియేటర్‌ లో మా సినిమా ని చూసి మమ్మల్ని
ఆశీర్వదించండి అని మాట్లాడారు.

Pin It on Pinterest