హీరో సాయి రామ్ శంకర్ జన్మదిన వేడుకలు
సెప్టెంబర్ 13 న ఈ రోజు హీరో సాయి రామ్ శంకర్ జన్మ దినం . ఈ సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్ని హితులు అభిమానులు ఆనం దం గా బర్త్ డే వేడుకలను ఘనం గా నిర్వ హిం చుకున్నా రు. రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుం డి దేవాలయాలలో హీరో సాయి రామ్ శంకర్ పేరు మీద ప్రత్యే క పూజలు, అలాగే అనాధ శరణాలయాలలో అన్న దాన కార్య క్రమాలు నిర్వ హిం చారు. హైదరాబాద్ లోని వెయి దరువేయి సినిమా సెట్ లో ఘనంగా జన్మ దిన వేడుకలకు హీరో సాయి రామ్ శంకర్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమం లో హీరో మరియు ఆర్టిస్ట్ సునిల్ గారు, ఆర్టిస్ట్ భార్గవి గారు , ప్రొడ్యూసర్ దేవరాజు గారు డైరెక్టర్ నవీన్ రెడ్డి గారు, కెమెరామెన్ సతీష్ ముత్యాల గారు బర్త్ డే వేడుకలో పాల్గొన్నారు. తదితరులు పాల్గొని హీరో సాయి రామ్ శంకర్ కు జన్మ దిన శుభాకాం క్షలు తెలిపారు. సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్””వెయ్ దరువెయ్” సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.