

నార్నే నితిన్.. ఎన్టీఆర్ బావమరిదిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’లో నితిన్ సంపదతో జోడీ కట్టాడు. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై…
తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. డియర్ ఉమ అంటూ సుమయ రెడ్డి ఆడియెన్స్ ముందుకు…