కలకొండ ఫిలిమ్స్ బ్యానర్ పై కలకొండ హేమలత ఆకుల రాఘవ దర్శకత్వంలో మన కుటుంబం అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అనుబంధాలు అనురాగాలు తెలంగాణ సాంప్రదాయాలు కలబోసి రూపుదిద్దుకున్న చిత్రం.
ఈ చిత్రంలో సుమన్, మురళి గౌడు అన్నపూర్ణ, మరియు రవి వర్మ, లాస్య, మీనా చౌదరి మొదలగు వారు నటించారు. ఈ సినిమా ఈరోజు ఆడియో విడుదల జరిగింది. ఈ ఆడియో విడుదలను సుమన్, అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు, భానుప్రసాద్, దర్శకుడు ఆకుల రాఘవ ,కలకొండ నరసింహ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట అద్భుతంగా ఉంది అని వచ్చిన అతిధులు చూసి అభినందించారు. ఈ చిత్రానికి సంగీతం జే భాను ప్రసాద్, సింగర్స్ వందేమాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దర్, రోహిణి, సింధుజ శ్రీనివాస్, మారుతి అద్భుతంగా గానం చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాత హేమలత తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ పాటలు 12:30 కు యూట్యూబ్ ఛానల్ ఉదయ్ కిరణ్ యుట్యూబ్ ఛానల్ లో వస్తుంది. కాబట్టి ఆ పాట చూసి మీ అందరూ మమ్మల్ని అభినందించాలని, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను.
త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల చేస్తామని దర్శకుడు ఆకుల రాఘవ తెలిపారు.
తెలంగాణ సాంప్రదాయాలు కలబోసి రూపుదిద్దుకున్న చిత్రం.
Related Posts
తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా’*
*తెలుగులో ‘పా.. పా..’గా రాబోతున్న తమిళ బ్లాక్ బస్టర్ ‘డా..డా’* ▪️ *తమిళంలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ‘డా..డా’* ▪️ *‘పా.. పా..’ పేరుతో తెలుగులో విడుదల* ▪️ *డిసెంబర్ 13న ఆంధ్ర, తెలంగాణ, అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల* తెలుగు…
స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క చేతుల మీదుగా “నారి” సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్, డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
**స్త్రీ, శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క చేతుల మీదుగా “నారి” సినిమా టైటిల్ పోస్టర్, గ్లింప్స్ రిలీజ్, డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ* ఆమని, వికాస్ వశిష్ఠ,మౌనిక రెడ్డి, ప్రగతి, కేదార్ శంకర్, ప్రమోదినీ…