టైటిల్: స్కంద
నటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మం జ్రేకర్, శ్రీకాం త్, పృ థ్వీ రాజ్, ప్రిన్స్ సిసల్, ఇం ద్రజ, మురళీ శర్మ తదితరులు
నిర్మా ణ సం స్థ: స్థశ్రీనివాసా సిల్వ ర్ స్క్రీ న్
నిర్మా త: శ్రీనివాస చిట్టూరి
దర్శకుడు: బోయపాటి శ్రీను
సం గీతం : తమన్
సినిమాటోగ్రఫీ: సం తోష్ డేటాకే
ఎడిటర్: తమ్మి రాజు
విడుదల తేది: సెప్టెం బర్ 28, 2023

‘స్కం ద’ కథేంటంటే..ఆం ధ్రప్రదేశ్ ముఖ్య మం త్రి రాయుడు(అజయ్ పుర్క ర్) తన కూతరు పెళ్లి జరిపిం చేం దుకు సర్వం సిద్ధం చేసుకుం టాడు. గవర్న ర్తో సహా ఇతర రాష్ట్ర ముఖ్య మం త్రులుసైతం పెళ్లికి హాజరవుతారు. అయితే ముహుర్తానికి కొన్ని క్షణాల ముం దు ఏపీ సీఎం కూతురిని తెలం గాణ ముఖ్య మం త్రి రం జిత్ రెడ్డి(శరత్ లోహితస్వ ) కొడుకులేపుకెళ్తాడు. దీం తో ఏపీ సీఎం .. తెలం గాణ సీఎం పై పగ పెం చుకుం టాడు. తన పరువు దక్కా లం టే తన కూతురు తిరిగి రావాలని భావిస్తాడు.దాని కోసం ఓ కుర్రాడిని (రామ్ పోతినేని) తెలం గాణకు పం పిస్తాడు. ఏపీ సీఎం కుమార్తెతో తెలం గాణ సీఎం కొడుకు నిశ్చి తార్థం జరిగే కొద్ది క్షణాల ముం దు.. రామ్ వచ్చిఏపీ సీఎం కూతురితో పాటు తెలం గాణ సీఎం కూతురి(శ్రీలీల)ని కూడా తీసుకెళ్తాడు. ఎం దుకలా చేశాడు? అతను ఎవరు? ప్రముఖ వ్యా పారవేత్త రుద్రగం టిరామకృ ష్ణరాజు(శ్రీకాం త్)కు, ఇద్దరు సీఎం లతో ఉన్న వైర్యం ఏం టి? రామకృ ష్ణ రాజుకు, రామ్కు(ఈ సినిమాలు హీరో పాత్రకు పేరు లేదు) ఉన్న సం బం ధం ఏం టి? అనేదితెలియాలం టే థియేటర్స్ లో ‘స్కం ద’ చూడాల్సిం దే.ఎలా ఉం దం టే..టాలీవుడ్ ఇం డస్ట్రీలో మాస్ అనే పదానికి కేరాఫ్ అం టే బోయపాటి శ్రీను అనే చెప్పా లి. ఆయన ఇప్ప టి వరకు తెరకెక్కిం చిన 9 సినిమాలు మాస్ ఆడియన్స్ ని మెప్పిం చేలా
ఉం టాయి. స్కం ద కూడా అదే స్థాయిలో తెరకెక్కిం చాడు. అయితే బోయపాటి సినిమాల్లోలాజిక్కు లు ఉం డవు. హీరో ఏ స్థాయి వ్య క్తినైన ఈజీగా కొట్టగలడు. కాలితోతన్ని తే కార్లు సైతం బద్దలవ్వా ల్సిం దే. ఇదం తా గత సినిమాల్లోచూశాం .ఇక స్కం దలో అయితే రెం డు అడుగులు ముం దుకేశాడు. లాజిక్కు అనే పదమే వాడొద్దనేలా చేశాడు. ఎం తలా అం టే.. ఒక సీఎం ఇం టికి ఓ సామాన్యు డు ట్రాక్టర్ వేసుకొని
వెళ్లేం తలా. ఇద్దరు ముఖ్య మం త్రులు అతని చేతిలో తన్ను లు తినేం తలా. ఒక ముఖ్య మం త్రి వీధి రౌడీ కం టే నీచం గా బూతులుమాట్లాడేం తలా. పోలీసు బెటాలియన్ మొత్తం
దిగి గన్ పైరింగ్ చేస్తుం టే మన హీరోకి ఒక్క టం టే.. ఒక్క బుల్లెట్ కూడా తగలదు అం టే అది బోయపాటితోనే సాధ్య మని స్కం దలో చూపిం చాడు. ఇవన్నీ మాస్ఆడియన్స్ ని ఈలలు వేయిస్తే.. సామాన్య ప్రేక్షకులను మాత్రం సిల్లీగా కనిపిస్తాయప్రముఖ వ్యా పారవేత్త రుద్రగం టి రామకృ ష్ణరాజు(శ్రీకాం త్) జైలు సీన్తో కథ ప్రారం భం అవుతుం ది. ఆ తర్వా త ఏపీ, తెలం గాణ ముఖ్య మం త్రులకు సం బం ధిం చిన
ఆసక్తికర సన్ని వేశాలతో అసలు కథలోకి తీసుకెళ్తాడు. హీరో ఎం ట్రీ సీన్ అదిరిపోతుం ది. ఆ తర్వా త కథ కాస్త చప్ప గా సాగుతుం ది. కాలేజీ సీన్స్ అం తగా ఆకట్టుకోలేవు.హీరో ఎం ట్రీ, అతనికిచ్చి న ఎలివేషన్స్ బట్టి ఏదో జరుగబోతుం దనే ఆసక్తి ఆడియన్స్ లో కలుగుతుం ది. ఇం టర్వె ల్ ముం దు వచ్చే యాక్షన్ సీన్ గూస్ బం ప్స్ తెప్పి స్తాయి.
ట్వి స్ట్ కూడా సెకం డాఫ్పై ఆసక్తిని పెం చుతుం ది.
ఇక బోయపాటి సినిమా గత సినిమాల మాదిరి స్కం ద సెకం డాఫ్ కూడా ఫ్లాష్బ్యా క్తో ప్రారం భమవుతుం ది. రుద్రగం టి రామకృ ష్ణరాజు ఎం దుకు జైలు పాలయ్యా డు?హీరో నేపథ్యం ఏం టి? తదితర సన్ని వేశాలతో సెకం డాఫ్ సాగుతుం ది. క్లైమాక్స్ 15 నిమిషాల ముం దు వచ్చే యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. అదే సమయం లో విపరీతమైన
హిం స, అనవసరపు సం భాషణలు ఓ వర్గం ప్రేక్షకులను ఇబ్బం దిని కలిగిస్తాయి. యాక్షన్ సీన్స్ పం డినం తగా ఎమోషనల్ సన్నీ వేశాలు పం డలేదు. క్లైమాక్స్ ట్వీ స్ట్ఊహిం చని విధం గా ఉం టుం ది. ఓవరాల్గా మాస్ ఆడియన్స్ కి అయితే బోయపాటి ఫుల్ మీల్స్ పెట్టాడనే చెప్పా లి.
ఎవరెలా చేశారంటే.. మాస్ పాత్రలు రామ్కి కొత్తేమి కాదు. ఇం తకు ముం దు జగడం , ఇస్మా ర్ట్ శం కర్ సినిమాల్లోఆ తరహా పాత్రలు చేశాడు. అయితే స్కం దలో మాత్రం ఊరమాస్ యాక్టిం గ్తో
అదరగొట్టేశాడు. యాక్షన్స్ సీన్స్ . హీరోయిన్లు శ్రీలీల, సయీ మం జ్రేకర్ పాత్రల పరిధి చాలా తక్కు వ. అయినప్ప టికీ ఉన్నం తలో చక్క గా నటిం చారు. శ్రీలీల తనదైనడ్యా న్స్ తో మరోసారి ఆకట్టుకుం ది. రెం డు తెలుగు రాష్ట్రాల ముఖ్య మం త్రులుగా అజయ్ పుర్క ర్, శరత్ లోహితస్వ తమ పాత్రల పరిధిమేర నటిం చారు. వ్యా పారవేత్తగా
శ్రీకాం త్ చక్క గా నటిం చాడు.దగ్గుబాటి రాజా, గౌతమి, ఇం ద్రజ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటిం చారు.సాం కేతిక విషయాలకొస్తే.. తమన్ నేపథ్య సం గీతం సినిమా స్థాయిని పెం చిం ది. పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సం తోష్ డేటాకే సినిమాటోగ్రఫీ, తమ్మి రాజుఎడిటిం గ్ బాగుం ది. శ్రీనివాసా సిల్వ ర్ స్క్రీ న్ బ్యా నర్ నిర్మా ణ విలువలు చాలా ఉన్న తం గా ఉన్నా యి. ఖర్చు విషయం లో నిర్మా త శ్రీనివాస చిట్టూరి ఎక్క డ రాజీ పడలేదని
సినిమా చూస్తే అర్థమవుతుం ది.

Rating 3/5