శరణ్ కుమార్‌తెలుగు ఇండస్ట్రీకి దొరికిన ఓ ఆణిముత్యం
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి ఓ సూపర్ టాలెంట్ దూసుకొచ్చింది. మల్టీటాలెంట్‌తో అదరగొడుతోంది. నటుడిగా, మోడల్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, బహుభాషావేత్తగా ప్రతిభ చూపిస్తూనే.. కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా వేర్వేరు రంగల్లోనూ ఓ వెలుగు వెలుగుతోంది. ఆ యంగ్…