రివ్యూ: ది గర్ల్‌ఫ్రెండ్.. రష్మిక కొత్త చిత్రం
చిత్రం: ది గర్ల్‌ఫ్రెండ్; నటీనటులు: రష్మిక, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేశ్, రోహిణి తదితరులు ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ప్రధానమైనది ‘ది గర్ల్‌ఫ్రెండ్’. అగ్ర తార రష్మిక మందన్న కథానాయికగా నటించడం.. ప్రముఖ నిర్మాణ…