టెర్రిఫిక్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో *”1000 వాలా”* టీజర్ విడుదల!!
సూపర్ హిట్ మూవీ మేకర్స్ పతాకంపై షారుఖ్ నిర్మాణంలో కత్తి లాంటి కొత్త కుర్రాడు “అమిత్” హీరోగా తెరంగ్రేటం చేస్తున్న చిత్రం “1000వాలా”. యువ ప్రతిభాశాలి అఫ్జల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అమిత్, షారుఖ్, నవిత, కీర్తి, సుమన్,…