‘క’ మూవీ రివ్యూ – KA Review
నటులు: కిరణ్ అబ్బవరం,నయన్ సారిక,తన్వి రామ్,అచ్యుత్ కుమార్,బలగం జయరామ్ దర్శకుడు: సందీప్,సుజిత్ సినిమా శైలి:Telugu, Suspense, Thriller వ్యవధి:2 Hrs 31 Min కిరణ్ అబ్బవరం వరుస పెట్టి సినిమాలు వదులుతూ ఉంటాడు. ఏంటబ్బా అన్నీ రొటీన్ చిత్రాలేనా? అని అనుకుంటున్న టైంలో…