శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ మూవీ రివ్యూ
నార్నే నితిన్.. ఎన్టీఆర్ బావమరిదిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో. దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందించిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజవారు’లో నితిన్ సంపదతో జోడీ కట్టాడు. శ్రీ వేధాక్షర మూవీస్ బ్యానర్‌పై…