ప్రేక్షకులను సమ్మోహనపరిచేలా “ఉపేంద్ర గాడి అడ్డా”: టీజర్ విడుదల వేడుకలో నిర్మాత కంచర్ల అచ్యుతరావు

పూర్తి వినోదం, మాస్ అంశాలతో ఆద్యంతం ప్రేక్షకులను సమ్మోహనపరిచేవిధంగా “ఉపేంద్ర గాడి అడ్డా” చిత్రం రూపొందిందని నిర్మాత కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. కంచర్ల ఉపేంద్ర హీరోగా, సావిత్రి కృష్ణ హీరోయిన్ గా, ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో ఎస్. ఎస్.ఎల్.ఎస్.…

ఊటీలో యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డి

ద్విభాషా చిత్రం కోసం సన్నాహాలు ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొంది చెప్పుకోదగ్గ విజయం సాధించిన “భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు” హీరోగా పరిచయమైన యువ కథానాయకుడు రాజ్ దాసిరెడ్డి… ఓ ద్విభాషా చిత్రంలో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు.…

తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ “మహర్ యోధ్ 1818” సినిమా ప్రారంభం

తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం. కోరుకుంటారు .సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం వారి సొంతం. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడం వారి నైజం. ఇది భారతీయ…

రివ్యూ : #కృ ష్ణారామా..

రివ్యూ : #కృ ష్ణారామా.. వృ ద్ధులు ‘ఫేస్బుక్’ బాట పడితే? చిత్రం : #కృ ష్ణారామా;నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, గౌతమి, అనన్య శర్మ, శ్రీకాం త్ అయ్యం గార్, రచ్చ రవి, జెమినిసురేశ్, రవి వర్మ తదితరులు;ఎడిటిం గ్: జునైద్…

“యజ్ఞ” మువీ ట్రైలర్, పాటలు విడుదల

నిర్మాతలు చిలుకోటి రఘురామ్‌ చలపల్లి విఠల్‌ గౌడ్‌లు, చిత్తజల్లు ప్రసాద్‌ దర్శకత్వంలో ఆర్‌.ఆర్‌. మువీక్రియేషన్స్‌ బ్యాసర్‌పై ఎల్‌.వి. ప్రసాద్‌ ల్యాబ్‌ థియేటర్‌లో హర్రర్‌, కామెడీ, యాక్షన్‌, లవ్‌సెంటిమెంట్‌ చిత్రం యజ్ఞ. ఈచిత్రం ట్రెలర్‌ మరియు ౩ పాటలు వున్నాయి. తెలంగాణ ఫిలిం…

రూల్స్ రంజన్ తెలుగు మూవీ రివ్యూ చిత్రం: రూల్స్ రంజన్

రూల్స్ రంజన్ తెలుగు మూవీ రివ్యూ చిత్రం: రూల్స్ రంజన్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్ వెన్నెల కిశోర్, ఆది, సుదర్శన్, అజయ్, సుబ్బరాజు, మక్రంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్ తదితరులు నిర్మాణ సంస్థ: స్టార్ లైట్…

సమాజానికి ఉపయోగ పడే మంచి కాన్సెప్ట్ సినిమాలంటే నాకెంతో ఇష్టం…”డర్టీ ఫెలో” మూవీ టీజర్ వేడుకలో హీరో శ్రీకాంత్

ఒక తండ్రి తనకొడుకుని సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి…తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమానే “డర్టీ ఫెలో” శ్రీమతి గుడూరు భద్ర కాళీ…

‘స్కం ద’ మూవీ రివ్యూ

టైటిల్: స్కందనటీనటులు: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మం జ్రేకర్, శ్రీకాం త్, పృ థ్వీ రాజ్, ప్రిన్స్ సిసల్, ఇం ద్రజ, మురళీ శర్మ తదితరులునిర్మా ణ సం స్థ: స్థశ్రీనివాసా సిల్వ ర్ స్క్రీ న్నిర్మా త: శ్రీనివాస…

ఫేక్ రివ్యూస్ కి చెక్ పెట్టిన బోయపాటి

ఫేక్‌ రివ్యూస్‌కి చెక్‌ పెట్టిన బోయపాటి శ్రీను..రామ్‌పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్‌లు హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్కంద’ సెప్టెంబర్‌ 28న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ…