బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ కాన్సెప్ట్‌తో వస్తుందనే ఓకే చెప్పిందా?

సాయిపల్లవి సినిమా అంటేనే సమ్‌థింగ్‌ స్పెషల్‌ అని భావిస్తారు అభిమానులు. ఆమె ఎంచుకునే కథాంశాల్లో తప్పకుండా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. రొటీన్‌ సబ్జెక్ట్స్‌ను నిర్మొహమాటంగా తిరస్కరిస్తుందీ భామ. ఆ కారణంగానే గత ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నది సాయిపల్లవి. ప్రస్తుతం ఆమె తమిళంలో శివకార్తికేయన్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తున్నది.తాజా సమాచారం ప్రకారం సాయిపల్లవి హిందీ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. బాలీవుడ్‌ అగ్ర హీరో అమీర్‌ఖాన్‌ తనయుడు జునైద్‌ఖాన్‌తో కలిసి ఈ అమ్మడు… Continue reading బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న సాయిపల్లవి.. ఆ కాన్సెప్ట్‌తో వస్తుందనే ఓకే చెప్పిందా?

భాగ్యనగరిలో ఉస్తాద్‌

అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌ తన తాజా చిత్రం ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’పై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. హైదరాబాద్‌లో జరుగుతున్న నాన్‌స్టాప్‌ షెడ్యూల్‌లో ఆయన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్‌ స్టిల్స్‌లో పవన్‌కల్యాణ్‌ ఖాకీ దుస్తుల్లో యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తున్నారు.ప్రస్తుతం ఈ స్టిల్స్‌ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తున్నది. తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. అశుతోష్‌ రాణా,… Continue reading భాగ్యనగరిలో ఉస్తాద్‌

‘జాతిరత్నాలు’ కాంబినేషన్‌లో!

ఇటీవల విడుదలైన ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు యువహీరో నవీన్‌ పొలిశెట్టి. స్టాండప్‌ కమెడియన్‌గా ఆయన నటన అందరిని ఆకట్టుకుంటున్నది. దీంతో ఆయన తదుపరి సినిమా ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ చిత్రం ద్వారా తన కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందించిన దర్శకుడు అనుదీప్‌ కేవీతో నవీన్‌ పొలిశెట్టి ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ‘జాతిరత్నాలు’ తరహాలోనే హిలేరియస్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతున్నదని,… Continue reading ‘జాతిరత్నాలు’ కాంబినేషన్‌లో!

షూటింగ్‌కు శర్వానంద్‌ టీం ప్యాకప్‌.. ఫస్ట్‌ లుక్‌ లాంఛ్ టైం ఫిక్స్‌

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్లలో ఒకడు శర్వానంద్‌ (Sharwanand). గతేడాది ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వానంద్‌. ఈ టాలెంటెడ్‌ హీరో గతేడాది టైమ్‌ లైన్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్టందుకున్నాడు. ఒకే ఒక జీవితం బాక్సాఫీస్‌ వద్ద సూపర్ టాక్‌ తెచ్చుకుంది. లేటెస్ట్‌ టాక్ ప్రకారం శర్వానంద్‌ ఖాతాలో మూడు తెలుగు సినిమాలున్నాయి. వీటిలో ఒకటి శ్రీరామ్ ఆదిత్య ( Sriram… Continue reading షూటింగ్‌కు శర్వానంద్‌ టీం ప్యాకప్‌.. ఫస్ట్‌ లుక్‌ లాంఛ్ టైం ఫిక్స్‌

ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా..? విజయ్‌ లియో ఆడియో లాంఛ్ టైం ఫిక్స్

కోలీవుడ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకించి చెప్పనసవరం లేదు. బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల గురించే చర్చ నడుస్తుంటుంది. ఈ స్టార్ హీరో టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం లియో (Leo.. Bloody Sweet). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న లియోకు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. లియో నుంచి లాంఛ్ చేసిన నా రెడీ సాంగ్‌ ఇప్పటికే నెట్టింట మిలియన్ల సంఖ్యలో… Continue reading ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా..? విజయ్‌ లియో ఆడియో లాంఛ్ టైం ఫిక్స్

హీరో సాయి రామ్ శంకర్ జన్మదిన వేడుకలు

హీరో సాయి రామ్ శంకర్ జన్మదిన వేడుకలు సెప్టెంబర్ 13 న ఈ రోజు హీరో సాయి రామ్ శంకర్ జన్మ దినం . ఈ సందర్భంగా బంధు మిత్రులతో పాటు సన్ని హితులు అభిమానులు ఆనం దం గా బర్త్ డే వేడుకలను ఘనం గా నిర్వ హిం చుకున్నా రు. రెండు తెలుగు రాష్టాల అభిమానులు ఉదయం నుం డి దేవాలయాలలో హీరో సాయి రామ్ శంకర్ పేరు మీద ప్రత్యే క పూజలు,… Continue reading హీరో సాయి రామ్ శంకర్ జన్మదిన వేడుకలు

శ‌ర‌ణ్ కుమార్‌తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ ఆణిముత్యం

సూప‌ర్ స్టార్ ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీకి ఓ సూప‌ర్ టాలెంట్ దూసుకొచ్చింది. మ‌ల్టీటాలెంట్‌తో అద‌ర‌గొడుతోంది. న‌టుడిగా, మోడ‌ల్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, బహుభాషావేత్తగా ప్ర‌తిభ చూపిస్తూనే.. కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్.. ఇలా వేర్వేరు రంగ‌ల్లోనూ ఓ వెలుగు వెలుగుతోంది. ఆ యంగ్ టాలెంట్ పేరు శరణ్ కుమార్. జ‌న్మ‌దినం జ‌రుపుకుంటున్న శ‌ర‌ణ్ కుమార్‌కు శుభాకాంక్ష‌లు అందిస్తూ ఆయ‌న లైఫ్ జ‌ర్నీ తెలుసుకుందాం. శరణ్ కుమార్ సినీఇండ‌స్ట్రీకి చెందిన కుటుంబంలో 1997 సెప్టెంబరు 4 న జన్మించాడు. ఇండస్ట్రీ… Continue reading శ‌ర‌ణ్ కుమార్‌తెలుగు ఇండ‌స్ట్రీకి దొరికిన ఓ ఆణిముత్యం

“సర్కారు నౌకరి” సినిమా నుంచి ‘నీళ్లా బాయి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నీళ్లాభాయ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. శాండిల్య పీసపాటి స్వరపర్చిన ఈ పాటకు పసునూరి రవీందర్ సాహిత్యాన్ని అందించగా సోని కొమండూరి ఆకట్టుకునేలా పాడారు. ‘నీళ్లా… Continue reading “సర్కారు నౌకరి” సినిమా నుంచి ‘నీళ్లా బాయి..’ లిరికల్ సాంగ్ రిలీజ్