Addspace
పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ కు సిద్ధమైన ‘కృష్ణారావ్ సూపర్ మార్కెట్’
  ప్రముఖ సీనియర్ నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ కథానాయకుడుగా తెరకెక్కిన చిత్రం ‘ కృష్ణారావ్ సూపర్ మార్కెట్ ‘..ఎల్సా ఘోష్ కథానాయిక గా పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోగా, ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకుని సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమవుతుంది.. లవ్ సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి శ్రీనాథ్ పులకురమ్ దర్శకత్వం... Read more
ఉపేంద్ర ‘ఐ లవ్‌ యు’ టీజర్‌ విడుదల!
  కన్నడ సూపర్‌స్టార్స్‌లో ఒకరు, తెలుగు ప్రేక్షకుల్లోనూ సూపర్‌ స్టార్‌డమ్‌ సంపాదించుకున్న రియల్‌ స్టార్‌ ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే… ప్రేమించు’ అనేది క్యాప్షన్‌. రచితా రామ్‌ హీరోయిన్‌. తెలుగు పరిశ్రమకు ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’తో దర్శకుడిగా పరిచయమైన ఆర్‌. చంద్రు, శ్రీ సిద్ధేశ్వరా ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాకు నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా తెలుగు... Read more
ఘనంగా బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం
  మాగంటి శ్రీనాథ్, శాన్వీ మేఘనా జంటగా నటించిన చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్. ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహంకాళీ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగసాయి మాకం దర్శకుడు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాబూ వర్గీస్ సంగీతాన్ని అందించిన... Read more
మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజాకవి అంటే తెలియని వారు ఏవరూ ఉండరు. ఆ ప్రజాకవి స్వరాన్ని ఇష్టపడని వారు కూడా ఏవరూ ఉండరు. ఆయనే మన ప్రజాకవి గోరేటి వెంకన్న. జానపద గీతాలు, తెలంగాణ ఉద్యమ పాటలు పాడుతూ తనకంటూ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కవి, ఈ మధ్య నటుడిగా కూడా మారారు. ఈయన పాటలు ఇష్టపడే వాళ్ళందరూ, ఈయన నటన ను కూడా ఇష్టపడటం... Read more
బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో తొలిసారి పోలీస్ పాట రాశా… – గీత రచయిత సుద్దాల అశోక్ తేజ
  తన మొత్త గీత రచన ప్రయాణంలో తొలిసారి పోలీస్ గురించి బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ చిత్రంలో పాట రాశానన్నారు సుద్దాల అశోక్ తేజ. నిద్దుర లేని కళ్లకు అడ్రస్, అలసట లేని కాళ్లకు సిలబస్ పోలీస్ అంటూ పాట సుద్దాల రాసిన ఈ పాట శ్రోతలను బాగా ఆకట్టుకుంటోంది. ఈ పాట రాసిన అనుభవాలను సుద్దాల అశోక్ తేజ తెలుపుతూ…దర్శకుడు నాగసాయి మాకం నా దగ్గరకు... Read more
దిక్సూచి ట్రైలర్ విడుదల
  దిలీప్‌కుమార్ స‌ల్వాది హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “దిక్సూచి”. డివొషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రన్ని శైలజ సముద్రాల, నరసింహ రాజు రాచూరి నిర్మిస్తున్నారు.‌ బేబి సనిక సాయి శ్రీ రాచూరి సమర్పణలో వ‌స్తున్న ఈ చిత్ర ట్రైలర్ ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ..‌ దిలీప్ ఈ చిత్రాన్ని అన్నీ తానే అద్బుతంగా తీశాడు. తనకు... Read more
మార్చి 15న విడుదలవుతున్న ‘ఆ నిమిషం’
  వేంకటేశ్వర డిజిటల్ మూవీస్ పతాకం పై నూతన నటీనటులను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ బండారు హరితేజ నిర్మించిన “ఆ నిమిషం” సినిమా మార్చి 15న రిలీజ్ అవుతున్న సందర్భంగా ఫిలిం చాంబర్ లో మీడియా సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో నటుడు రవిప్రకాష్, చిత్ర దర్శకుడు కళా రాజేష్,చిత్ర హీరో ప్రసాద్ రెడ్డి,హీరోయిన్ రేణుక,డి.ఓ.పి. షరీఫ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నజీర్,వినోద్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు... Read more
సినీ, మీడియా రంగం పట్ల ఆసక్తి కలిగిన ప్రతిభావంతురాలికి లక్ష రూపాయల అన్నపూర్ణ స్కాలర్షిప్
  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ ఎమ్ లో జరిగిన కార్యక్రమంలో ‘షీ ఇన్స్పైర్స్’ ప్రోగ్రాం విజేతలను శ్రీమతి అమల అక్కినేని సత్కరించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిలిం అండ్ మీడియా తమ సంస్థలో ఫిలిం అండ్ మీడియా లో మాస్టర్స్ చేయడానికి దరఖాస్తు చేసుకున్న అర్హురాలైన యువతికి లక్ష రూపాయల ‘అన్నపూర్ణ స్కాలర్షిప్’ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ప్రతిభావంతులైన యువతులు మీడియా,... Read more
ట్రైలర్ తో మతి పోగోడుతున్న సాక్షి చౌదరి. 1 మిలియన్ వ్యూస్. ఈ సారి భారీ హిట్ గ్యారెంటి.
సాక్షి చౌదరి అనగానే మనకు గుర్తుకొచ్చేది లేడి జేమ్స్ బాండ్. హీరోయిన్ గా అందచందాలు ఆరబోయడం మాత్రమే కాదు, హీరోలకు దీటుగా ఫైట్స్ కూడా ఇరగదీయగలను అని నిరుపించుకున్న ఈ డెహ్రాడున్ ముద్దుగుమ్మ సరికొత్త సినిమా మ్యాగ్నేట్. లార్డ్ శివ క్రియేషన్స్ బ్యానర్ పై నర్రా సుబ్బయ్య సమర్పణలో, యెం.ఆదిషేశాసాయి రెడ్డి దర్శకుడు తెరకెక్కుతున్న చిత్రం మ్యాగ్నేట్. ఈ సినిమాను యెం.శివ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి... Read more
నా చిత్రానికి బలం “గ్యాంగ్ లీడర్” టైటిల్
చిత్రం గ్యాంగ్ లీడర్ టై టిల్ ను చాంబర్ లో 6.నెల ల క్రితమే రీజిస్టరు చేయించడం జరిగింది. నేను చిరంజీవి గారి వీరాభిమాని ని ఆ టైటిల్ అనుకున్న తర్వాతనే కథ రెడీ చేశాం. ఈలోపు చట్ట విరుద్దంగా టైటిల్ ను కాజెసే ప్రయత్నం చేసారు. ఈవిషయాన్ని చాంబర్ పెద్దల ముందుకు తీసుకొచాము. ఆరు నురయినా గ్యాంగ్ లీడర్ టైటిల్ తో సినిమా నిర్మిస్తామని హీరో.నిర్మాత మోహన్... Read more
డైరెక్టర్ మారుతి లాంచ్ చేసిన “మ్యాగ్నేట్” ట్రైలర్
. లేడి జేమ్స్ బాండ్ సాక్షి చౌదరి లీడ్ రోల్ లో , పోసాని కృష్ణ మురళి, అక్షిత, అభినవ్ సర్దార్, పూజిత పొన్నాడ, జబర్దస్త్ రాకేశ్, జబర్దస్త్ శ్రీను, వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమా మ్యాగ్నేట్. ఈ సినిమా ట్రైలర్ ని దర్శకుడు మారుతి విడుదల చేశారు. మారుతి మాట్లాడుతూ ట్రైలర్ చాలా బాగుంది, ట్రైలర్ చూస్తుంటే సినిమా యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా... Read more
పోలీసంటే రియల్ హీరో
  పోలీసులు రియల్ హీరోలు అంటున్నాడు యువ కథానాయకుడు మాగంటి శ్రీనాథ్. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఎంఎస్ క్రియేషన్స్ పతాకంపై మహకాంళీ శ్రీనివాస్ నిర్మించారు. నాగసాయి మాకం దర్శకత్వం వహించారు. బిలాల్ పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ఆద్యంతం నవ్విస్తూనే ఆలోచింపజేస్తుందని శ్రీనాథ్ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ…అంకుశం లాంటి సినిమాల... Read more