Mitai
మూడు పువ్వులు… ఆరు కాయలు’ అక్టోబరు 12న విడుదల
సౌమ్యవేణుగోపాల్, భరత్ బండారు, పావని, రామస్వామి, సీమాచౌదరి కీలక పాత్రధారులుగా నటించిన చిత్రం ‘మూడు పువ్వులు… ఆరు కాయలు’ ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ప్రేమంటే చంపుకోవడమో… చావడమో కాదు. చచ్చేదాక కలిసి బ్రతకడమే. కన్నవాళ్ల కలల్ని నిజం చేస్తూ, లక్ష్యాన్ని చేరుకోగలిగితే ప్రతి ఒక్కరి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందన్నదే చిత్ర ఇతివృత్తం. కథానుగుణంగా మంచి సంగీతం... Read more
ఎస్. కె. పిక్చర్స్ పతాకంపై శ్రీ సురేశ్‌ కొండేటి మరో రెండు సినిమాలు
ఎస్. కె. పిక్చర్స్ పతాకంపై శ్రీ సురేశ్‌ కొండేటి మరో రెండు సినిమాల… స్టార్ కమెడియన్ ‘షకలక’ శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంత చిత్రం ‘శంభో శంకర’ నిర్మాతల్లో శ్రీ సురేశ్ కొండేటి కూడా ఒకరిగా వ్యవహరించారు. అలానే ఇటీవలే మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్‌’ను తెలుగులో ‘జనతా హోటల్‌’ పేరుతో విడుదల చేశారు. వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు... Read more
అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ ప్ర‌ధ‌మ వార్షికోత్స‌వ సంబ‌రాలు
ఇండియాలోని స్టాక్ మార్కెట్ అడ్వైజ‌్ కంపెనీల‌ల్లో అన్సార్‌ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ లీడింగ్ లో ఉండ‌టం ఆనంద‌గా ఉంద‌ని అన్సార్ క్యాపిట‌ల్ సోల్యూష‌న్స్ బిజినెస్ హెడ్ హ‌మీద్ అలీ అన్నారు. సంస్థను ప్రారంభించిన అనతి కాలంలోనే మంచి ఆదరణ లభించిందని,2017 అక్టోబ‌ర్ 6 వ తేదిన తెలంగాణ ప్ర‌భుత్వ గుర్తింపు సాదించింది అన్నారు.. మా కంపెనీ స్థాపించిన సంవ‌త్స‌రంలోనే దేశ‌వ్యాప్తంగా చాలామంది క్లైయింట్స్ ను పోంద‌డం గ‌ర్వంగా ఉంద‌ని ..... Read more
రివ్యూ: నోటా
తారాగణం: విజయ్ దేవరకొండ, మెహ్రీన్, సత్యరాజ్, నాజర్, ప్రియదర్శి తదిత‌రులు సంగీతం : సి యస్ సామ్ నిర్మాతలు : జ్ఞానవేల్‌ రాజా దర్శకత్వం : ఆనంద్ శంకర్ రేటింగ్: 3 వరుస హిట్లతో దూసుకుపోతున్న యూత్ ఐకానిక్ గా మారిన విజయ్ దేవరకొండ… తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ త్రిల్లర్ చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా... Read more
రివ్యూ: భలే మంచి చౌక బేరమ్
దర్శకత్వం : మురళీకృష్ణ ముడిదాన రేటింగ్: 3 యువ దర్శకుడు మారుతీ ఇచ్చిన కాన్సెప్ట్ తో నవీద్ , నూకరాజు , యామిని భాస్కర్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు మురళీ కృష్ణ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన చిత్రం ‘భలే మంచి చౌక బేరమ్’. ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం పదండి. కథ : పార్థు (నవీద్),... Read more
విజయ్ ఆంథోని నటిస్తొన్న తాజా చిత్రం “రోషగాడు”. ఈ వైవిధ్యమైన హీరో తొలిసారి పవర్ ఫుల్ పొలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రానికి గణేష దర్శకుడు. విజయ్ ఆంథోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంథోని నిర్మిస్తొన్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ థీమ్ సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చెశారు. “రోషగాడు రా..వీడు మాటంటే పడడురా ” అంటూ భాష్య... Read more
మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నికృష్ణ – చిట్టిబాబు రెడ్డిపోగు నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె. యం.డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు ఈ చిత్ర మ్యూజిక్ డైరెక్టర్స్ చిన్నికృష్ణ – చిట్టిబాబు లను సత్కరించారు.... Read more
ప్రయత్నం సినిమా ప్రెస్ మీట్
అభయ్ ప్రొడక్షన్ పతాకం పై విశాఖపట్నం లోని నూతన నటీనటులతో ధనుంజయ్, హ్రితిక సింగ్ హీరో హీరోయిన్ గా దినేష్ పి దర్శకత్వం లో నిర్మించిన సినిమా ‘ప్రయత్నం’. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ దీక్షిత్ గారు మాట్లాడుతూ… తన శిష్యుడైన ధనుంజయ్ చేస్తున్న ఈ ప్రయత్నం మూవీ విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ రోజుల్లో సినిమా నిర్మాణం అంటే మాటలుకాదన్నారు.ఎన్నో కస్థానష్టాల్ని భరించి ఈ మూవీ... Read more
పరువు హత్యల కధాంశంతో వస్తున్న “బంగారి బాలరాజు” మూవీ అక్టోబర్ 25న విడుదల
నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్లుగా కె.యమ్ డి. రఫి, రెడ్డం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం “బంగారి బాలరాజు”. ఈ చిత్రం ఈనెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశం హైదరాబాద్ మూవీ ఆఫీస్ లో జరిగింది. దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ… మా చిత్రం బంగారి బాలరాజు నిర్మాణానంతర కార్యక్రమాలు... Read more
సమాజిక బాధ్యతను గుర్తు చేసే సినిమాలు అరుదుగా వస్తాయి. అంటువంటి అరుదైన చిత్రమే ‘మరో అడుగు మార్పుకోసం’. స్వతంత్రభారతంలో రిజర్వేషన్స్ ప్రక్రియ అమలులోకి వచ్చినప్పడి నుండి ఇప్పటి వరకూ చాలా చర్చలు వాటిపై జరిగాయి. కుల నిర్మూలన జరగాలి అనే ప్రతి పాదనలు చర్చలవరకే పరిమితం అయ్యాయి. అటువంటి సమస్యకు పరిష్కారం చూపించే సినిమా ‘ మరో అడుగు మార్పుకోసం’. నటుడిగా సుదీర్ఘ ప్రయాణం చేసిన ప్రసన్నకుమారు ఈ... Read more
నేను పని చేసిన గొప్ప పది చిత్రాల్లో ” బేవ‌ర్స్ ” సినిమా ఉంటుంది – నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్
“ఆన‌లుగురు”, “మీ శ్రేయాభిలాషి” లాంటి గ‌ర్వించ‌ద‌గ్గ ఎన్నో చిత్రాల్లో న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న న‌ట‌కిరీటి డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్ గారు ముఖ్య‌పాత్ర‌లో న‌టించిన చిత్రం బేవ‌ర్స్‌. సంజోష్‌, హ‌ర్షిత హీరో హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. కాసం స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్.ఎస్.కె ఎంటర్ టైన్ మెంట్స్ ప‌తాకం పై నిర్మాత‌లు పొన్నాల‌ చందు, డా.ఎం.ఎస్.మూర్తి, ఎమ్ అర‌వింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ర‌మేష్ చెప్పాల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు.... Read more
కింగ్ నాగార్జున పరిచయ చిత్రం ‘విక్రమ్’ మొదలుకొని.. తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభన.. ఇప్పుడు మరో రూపంలో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు. ‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.. తెలంగాణ ప్రభుత్వ ‘టి.ఫైబర్’తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో జాదూజ్... Read more