Addspace
రియల్ దండుపాళ్యం  ట్రైలర్ విడుదల
  శ్రీ వైష్ణోదేవి మూవీస్ పతాకంపై నారాయణ భట్ సమర్పించు చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. కన్నడ ఫేమ్స్ రాగిణీ ద్విగేది, మేఘన రాజ్, దీప్తి, ప్రథమ ప్రసాద్, సంయుక్త హొర్నాడ్ లు నటించగా… సి. పుట్టు స్వామి నిర్మాతగా వ్యవహరించారు. మహేష్ దర్శకుడు..  ట్రైలర్ ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు..ఈ నేపథ్యంలో దర్శకుడు మహేష్ మాట్లాడుతూ… కన్నడలో ఇదివరకే వచ్చిన దండు పాళ్యానికి, ఇప్పుడు నా డైరెక్షన్... Read more
‘కాలా’ మూవీ రివ్యూ
టైటిల్ : కాలా జానర్ : యాక్షన్‌ డ్రామా తారాగణం : రజనీకాంత్‌, నానా పటేకర్‌, హూమా ఖురేషి, ఈశ్వరీ రావు సంగీతం : సంతోష్‌ నారాయణన్‌ దర్శకత్వం : పా.రంజిత్‌ నిర్మాత : ధనుష్‌ సినిమిర్చి . కామ్ రేటింగ్ 3/5 సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమా అంటే తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ క్రేజ్‌ ఉంటుంది. అయితే రోబో తరువాత రజనీ హీరోగా తెరకెక్కిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.   కథ : కరికాలా... Read more
తెలంగాణ రాష్ర్ట మంత్రి ప‌ట్నం మ‌హీంద‌ర్ రెడ్డి చేతుల మీదుగా `మిస్ట‌ర్ హోమానంద్ `ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
  హోమానంద్, పావ‌ని నాయ‌కానాయ‌క‌లుగా న‌టిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ హోమానంద్`. జై రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓం తీర్థం ఫిల్మ్ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా ట్రైల‌ర్ ను, బిగ్ సీడీని తెలంగాణ రాష్ర్ట ర‌వాణా శాఖ మంత్రి ప‌ట్నం మ‌హీంద‌ర్ రెడ్డి ఆవిష్క‌రించారు. అనంత‌రం సీడీల‌ను నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ ఆవిష్క‌రిచి తొలి... Read more
ఈ నెల 22న భారీ ఎత్తున రిలీజ్ అవుతోన్న `దమ్ముంటే సొమ్మేరా`
  సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రాంబాల ద‌ర్శక‌త్వంలో రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై న‌ట‌రాజ్ `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో అనువ‌దించి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. అన్ని ప‌నులు పూర్తిచేకుని ఈనెల 22న రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా సీనియ‌ర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు మాట్లాడుతూ, ` సంతానం త‌మిళ్ లో హాస్య న‌టుడిగా ప‌రిచ‌యం... Read more
తెలంగాణ రాష్ర్ట మంత్రి ప‌ట్నం మ‌హీంద‌ర్ రెడ్డి చేతుల మీదుగా `మిస్ట‌ర్ హోమానంద్ `ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
  హోమానంద్, పావ‌ని నాయ‌కానాయ‌క‌లుగా న‌టిస్తోన్న చిత్రం `మిస్ట‌ర్ హోమానంద్`. జై రామ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓం తీర్థం ఫిల్మ్ మేక‌ర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం సోమ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ముందుగా ట్రైల‌ర్ ను, బిగ్ సీడీని తెలంగాణ రాష్ర్ట ర‌వాణా శాఖ మంత్రి ప‌ట్నం మ‌హీంద‌ర్ రెడ్డి ఆవిష్క‌రించారు. అనంత‌రం సీడీల‌ను నిర్మాత మ‌ల్కాపురం శివ‌కుమార్ ఆవిష్క‌రిచి తొలి... Read more
మాస్ మహారాజ రవితేజ ఆవిష్కరించిన  ”ప్రేమెంత పనిచేసే నారాయణ” మూవీ ఫస్ట్ లుక్
మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జోన్నలగడ్డ హీరోగా పరిచయం చేస్తూ.. ప్రముఖ దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ”ప్రేమెంత పని చేసే నారాయణ” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో రిలీజ్ కి రెడీ అయ్యింది.. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను మాస్ మహారాజ రవితేజ ఆవిష్కరించారు.. ఈ సందర్భంలో హీరో రవితేజ మాట్లాడుతూ…ఈ... Read more
మనం సైతం సేవా కార్యక్రమాలు నన్ను కదిలించాయి – నేచురల్ స్టార్ నాని
  మనం సైతం సేవా కార్యక్రమాలు తనను భావోద్వేగానికి గురిచేశాయన్నారు నేచురల్ స్టార్ నాని. ఈ సేవా సంస్థ అందిస్తున్న సహాయం మనసును కదిలించిందని ఆయన అన్నారు. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం మరోసారి ఆపన్నులను ఆదుకుంది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నేచురల్ స్టార్ నాని, పాత్రికేయులు దేవులపల్లి... Read more
దేశంలో దొంగలు ప‌డ్డారు’ టీజర్ ఆవిష్కరించిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
ఖ‌యూమ్, త‌నిష్క్ రాజ‌న్, షానీ, పృథ్వీ రాజ్, స‌మీర్, లోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో సారా క్రియేష‌న్స్ పై గౌత‌మ్ రాజ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌మా గౌత‌మ్ నిర్మిస్తున్న చిత్రం ‘దేశంలో దొంగ‌లు ప‌డ్డారు’. ఈ సినిమా టీజర్ ను డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ” టీజర్ చాలా నచ్చింది. చూడగానే ఇంప్రెస్ అయ్యాను. టైటిల్ అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.... Read more
ఉత్తర మోషన్ పోస్టర్ విడుదల
  లివ్ ఇన్ సి క్రియేషన్స్ ( Live in C Creations ) పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి స్వీయ దర్శకత్వం లో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి మోషన్ పోస్టర్ మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసారు. 70 శతం చిత్రీకరణ పూర్తియింది.... Read more
దేశ ముదుర్స్` ట్రైల‌ర్ విడుద‌ల‌
పోసాని కృష్ణ ముర‌ళి, పృథ్వీ రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం `దేశ ముదుర్స్`. `ఇద్ద‌రూ 420 గాళ్ళే` అనేది ఉప శీర్షిక‌ క‌న్మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ఎం.కె.ఎల్ ప్రొడ‌క్ష‌న్స్ లో పులిగుండ్ల స‌తీష్ కుమార్, వ‌ద్దినేని మాల్యాద్రి నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం సాయంత్రం హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. అనంత‌రం.. పోసాని కృష్ణ ముర‌ళీ మాట్లాడుతూ, ` రామానాయుడు... Read more
స్నేహం గొప్ప‌త‌న్నాన్ని చాటే విభిన్న‌మైన గేమ్ షో ` ఓ మై ఫ్రెండ్‌`
హెచ్ బి డి – హ్య‌క్‌డ్ బై డెవిల్ అనే సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థ లాగిన్ మీడియా ప్ర‌స్తుతం మ‌రో రెండు సినిమాల‌ను రూపొందిస్తుంది. ప్ర‌స్తుతం స్నేహం, స్నేహితులు అనే విభిన్న‌మైన కాన్సెప్ట్‌తో.. ఇప్పుడు జ‌రుగుతున్న గేమ్ షోల‌కు భిన్నంగా.. ప్లాన్ చేసిన గేమ్ షో `ఓ మై ఫ్రెండ్`తో సంద‌డి చేయ‌డానికి సిద్ధ‌మైంది. చ‌లాకీ చంటి, విష్ణుప్రియ ఈ షోకు యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో... Read more
నేనెప్పుడూ సినిమా క్వాలిటీ విషయంలో ఎప్పుడు రాజీ పడను
  ఇంద్రగంటితో 2016లో ‘జెంటిల్‌మన్‌’ చేశా. సరిగ్గా రెండేళ్ళ తర్వాత ఆయన దర్శకత్వంలో నేను నిర్మించిన ‘సమ్మోహనం’ విడుదలవుతోంది. ‘జెంటిల్‌మన్‌’ టైమ్‌లో ఇంద్రగంటి ఐదు లైన్లు చెప్పారు. అందులో ఈ కథ ఒకటి. అయితే… సెకండాఫ్‌ రెడీ కాలేదు. తర్వాత మళ్ళీ ‘సమ్మోహనం’ కథ నా దగ్గరకు వచ్చింది. డైలాగ్‌ వెర్షన్‌తో సహా పుస్తక రూపంలో స్ర్కిప్ట్‌ ఇచ్చారు. సినిమాలపై, సినిమావాళ్ళపై చులకన అభిప్రాయం ఉన్న మిడిల్‌ క్లాస్‌... Read more